0 Comment
శ్రీ సాయినాథ అష్టకం (Sri Sainatha Ashtakam) బ్రహ్మస్వరూపా సాయినాథా విష్ణు స్వరూపా సాయినాథా | ఈశ్వర రూప సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 1 || బ్రహ్మస్వరూపా సాయినాథా అద్భుతచరితా సాయినాథా అభయ ప్రదాత సాయినాథా | ఆపద్భాన్ధవా సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా || 2 || బ్రహ్మస్వరూపా సాయినాథా భిక్షుక వేషా సాయినాథా రక్షక ప్రభువా సాయినాథా మోఖ ప్రదాత సాయినాథా తత్ప్రణ మామి సద్గురు దేవా ||... Read More