Navadurgalu

Navadurga Devi Stuti and Stotras of Navadurga maa in Telugu, Hindi and English.

siddhidhaatri devi

Sri Siddhidatri Devi

శ్రీ సిద్ధి ధాత్రి దేవీ  (Sri Siddhidatri Devi ) సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగనుక సిద్ధి దాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడినది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శ...
maha gauri devi

Sri Mahagauri Devi

శ్రీ మహాగౌరి దేవీ  (Sri Mahagauri Devi) దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపానికి ‘మహాగౌరి’ అని పేరు. అష్టవర్షా భవేద్గౌరీ - "మహాగౌరి" అష్టవర్ష ప్రాయము గలది. అమ్మవారు గౌర వర్ణ శోభలు మల్లెపూవులను, శంఖమును, చంద్రుని తల...
kalaratri devi

Sri Kalaratri Devi

శ్రీ కాళరాత్రి దేవీ (Sri Kalaratri Devi) దుర్గామాత ఏడవ శక్తి ‘కాళరాత్రి’ అనే పేరుతో ఖ్యాతివహించింది. ఈమె శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరై ఉంటాయి. "కాళరాత్రి" శరీరవర్ణము గాఢాంధకారము...
sri kushmanda devi

Sri Kushmanda Devi

శ్రీ కూష్మాండా దేవీ (Sri Kushmanda Devi) దుర్గామాత నాలుగవ స్వరూప నామము ‘కూష్మాండ’. ఈ తల్లి దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి 'కూష్మాండ' అను పేరుతో విఖ్యాత అయ్యెను. ఈమె సూర్య మండలాం...
article placeholder

Sri Katyayani Devi

శ్రీ కాత్యాయని దేవీ (Sri Katyayani Devi) "కాత్యాయనీ మాత" భాద్రపదబహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రిక...
sri chandraghanta devi

Sri Chandraghanta Devi

శ్రీ చంద్రఘంట దేవీ (Sri Chandraghanta Devi) దుర్గామాతయొక్క 3వ శక్తి నామము ‘చంద్రఘంట’. నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజున ఈమె విగ్రహానికే పూజాపురస్కారాలు జరుగుతాయి. శ్రీ చంద్రఘంట దేవీ  తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ...
sri skandamata devi

Sri Skandamata Devi

శ్రీ స్కందమాతా దేవీ (Sri Skandamata Devi) కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి యైన దుర్గాదేవిని 'స్కందమాత' పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధింతురు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస...
sri brahmacharini devi

Sri Brahmacharini Devi

శ్రీ బ్రహ్మచారిణి దేవీ (Sri Brahmacharini Devi) ఈ అమ్మవారు దుర్గాదేవి యొక్క నవశక్తులలో రెండవది బ్రహ్మచారిణి స్వరూపము. పరమేశ్వరుని భర్తగా పొందటానికి కఠోరమైన దీక్ష చేసింది ఆమె 'బ్రహ్మచారిణి' అనగా తపమాచరించు తల్ల...
Shri shaila putri devi

Sri Shailaputri Devi

శ్రీ శైలపుత్రి దేవీ (Sri Shailaputri Devi) దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది. సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలప...
article placeholder

Sri Navadurga Stotram

శ్రీ నవదుర్గా స్తోత్రం (Sri Nava Durga Stotram) శైలపుత్రీ దేవీ : వన్దే వాఞ్ఛితలాభాయ చన్ద్రార్ధకృతశేఖరామ్ । వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ॥ బ్రహ్మచారిణీ దేవీ : దధానా కరపద్మాభ్యామక్షమాలాకమణ్డలూ । ...
article placeholder

Sri Navadurga Stuti

శ్రీ నవదుర్గా స్తుతి (Sri Nava Durga Stuti) ప్రధమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్ధకం | పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాళ రాత్రీ చ, మహాగౌరీతి చాష్టమం...
error: Content is protected !!