ఋణవిమోచక గణేశ స్తోత్రం (Runavimochaka Ganesha Stotram)

సృష్ట్యాదౌ బ్రాహ్మణా సమ్యక్ పూజితః ఫలసిద్ధయే:
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతుమే || 1 ||

త్రిపురస్య వధాత్పూర్వం శంభునా సంయగర్భితః
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతుమే || 2 ||

హిరణ్యకశ్యప స్వాధీనాం వధార్దే విష్ణు నార్చితః
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతుమే || 3 ||

మహిషస్య వదే దేవ్యా గణనాదః ప్రపూజితః
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతుమే || 4 ||

తారకస్య వధాత్పూర్యం కుమారేన ప్రపూజితః
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతుమే || 5 ||

భాస్కరేణు గణేశోహి పూజితస్చ విశుద్ధ యెహ్
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతుమే || 6 ||

శశినా కాంతి వృధ్యర్ధం పూజితో గణనాయకః
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతుమే || 7 ||

పాలనాయచ తపసాం విశ్వామిత్రేణ పూజితః
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతుమే || 8 ||

ప్రతీనిత్యం ఈ స్తోత్రం స్నాన అనంతరం గణపతికి నమస్కరించి భక్తి తో పఠిస్తే మహాదరిద్రములు, ఋణబాధలు తొలిగి ధనప్రాప్తి చేకూరుతుంది.

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: