శ్రీ శివ ప్రోక్త దశహరా గంగా స్తోత్రం (Sri Shiva proktha dussehra ganga stotram )

Siva prokta ganga stotram

ఓం నమః శివాయై గంగాయై శివదాయై నమో నమః |
నమస్తే విష్ణురూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమోస్తుతే ||
నమస్తే రుద్రరూపిణ్యై శాంకర్యై తే నమోనమః |
సర్వదేవ స్వరూపిణ్యై నమో భేషజమూర్తయే ||
సర్వస్య సర్వవ్యాధీనాం భిషక్ శ్రేష్ఠ్యై నమోస్తుతే
స్థాస్ను జంగమ సంభూత విషహంత్ర్యై నమోస్తుతే ||
సంసార విషనాశిన్యై జీవనాయై నమోస్తుతే |
తాపత్రితయసంహత్ర్యై ప్రాణేశ్యైతే నమో నమః ||
శాంతి సంతానకారిణ్యై నమస్తే శుద్ధమూర్తయే |
సర్వస్వం శుద్ధికారిణ్యై నమః పాపారిమూర్తయే ||
భుక్తిముక్తి ప్రదాయిన్యై భద్రదాయై నమోనమః |
భోగోపభోగ్యదాయినై భోగవత్త్యై నమోస్తుతే ||
మందాకిన్యై నమస్తేస్తు స్వర్గదాయై నమో నమః |
నమస్త్రైలోక్యభూషాయై త్రిపథాయై నమో నమః ||
నమ స్త్రిశుక్ల సంస్థాయై క్షమావత్యై నమో నమః |
త్రిహుతాశన సంస్థాయై తేజోవత్యై నమో నమః ||
నందాయై లింగధారిణ్యై సుధాధారాత్మనే నమః |
నమస్తే విశ్వముఖ్యాయై రేవత్యై తే నమో నమః ||
బృహత్యైతే నమస్తేస్తు లోకధాత్ర్యై నమోస్తుతే |
నమస్తే విశ్వమిత్రాయై నందిన్యై తే నమో నమః ||
పృథ్వ్యై శివామృతాయైచ సువృషాయై నమో నమః |
పరాపరశతాధ్యాయై తారాయై తే నమో నమః ||
పాశజాల నికృంతిన్యై అభిన్నాయై నమోస్తుతే |
కాంతాయైచ వరిష్ఠాయై వరదాయై నమో న

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: