శ్రీ దేవసేన అష్టోత్తర శతనామావళి (Sri Devasena Ashtottara Shatanamavali)

 1. ఓం  పీతాంబర్యై నమః
 2. ఓం దేవసేనాయై నమః
 3. ఓం దివ్యాయై నమః
 4. ఓం ఉత్పల ధారిన్యై  నమః
 5. ఓం అణిమాయై నమః
 6. ఓం మహాదేవ్యై నమః
 7. ఓం కరాళిన్యై నమః
 8. ఓం జ్వాలానేత్రై నమః
 9. ఓం మహాలక్ష్మ్యై నమః
 10. ఓం వారాహ్యై నమః
 11. ఓం బ్రహ్మ విద్యాయై నమః
 12. ఓం సరస్వత్యై నమః
 13. ఓం ఉషాయై నమః
 14. ఓం ప్రకృత్యై నమః
 15. ఓం శివాయై నమః
 16. ఓం సర్వాభరణభూషితాయై నమః
 17. ఓం శుభరూపాయై నమః
 18. ఓం శుభ కర్యై నమః
 19. ఓం ప్రత్యుషాయై  నమః
 20. ఓం మహేశ్వర్యై    నమః
 21. ఓం అచింత్యయై నమః
 22. ఓం అకోభ్యాయై నమః
 23. ఓం చంద్రవర్ణాయై నమః
 24. ఓం కళాధరాయై నమః
 25. ఓం పూర్ణ చంద్రాయై  నమః
 26. ఓం సర్వాయై నమః
 27. ఓం యక్షాయై నమః
 28. ఓం ఇష్ట సిద్ధి  ప్రదాయకాయై నమః
 29. ఓం మయాధరాయై నమః
 30. ఓం మహామాయిన్యై  నమః
 31. ఓం ప్రవాళవదనాయై నమః
 32. ఓం అనంతాయై నమః
 33. ఓం ఇంద్రాన్యై    నమః
 34. ఓం ఇంద్ర రూపిన్యై   నమః
 35. ఓం ఇంద్రశక్త్యై    నమః
 36. ఓం పరాయన్యై నమః
 37. ఓం లోకాధ్యక్షాయై నమః
 38. ఓం సురాధ్యక్షాయై నమః
 39. ఓం ధర్మాధ్యక్షాయై నమః
 40. ఓం సుందర్యై నమః
 41. ఓం సుజాగ్రత్తాయై నమః
 42. ఓం సుస్వరూపాయై  నమః
 43. ఓం స్కందభార్యాయై నమః
 44. ఓం సత్ప్రబాయై నమః
 45. ఓం ఐశ్వర్యాసనాయై నమః
 46. ఓం అవింద్యాయై    నమః
 47. ఓం కావేర్యై నమః
 48. ఓం తుంగభద్రాయై   నమః
 49. ఓం ఈశానాయై  నమః
 50. ఓం లోకమాత్రే నమః
 51. ఓం ఓజసే నమః
 52. ఓం తేజసే నమః
 53. ఓం అపావహాయై నమః
 54. ఓం సద్యోజాతాయై   నమః
 55. ఓం స్వరూపాయై నమః
 56. ఓం భోగిన్యై నమః
 57. ఓం పాపనాశిన్యై  నమః
 58. ఓం సుఖాశనాయై నమః
 59. ఓం సుఖాకారయై నమః
 60. ఓం మహాఛత్రాయై నమః
 61. ఓం పురాతన్యై నమః
 62. ఓం వేదాయై నమః
 63. ఓం వేదరసాయై నమః
 64. ఓం వేదగర్భాయై నమః
 65. ఓం త్రయీమయ్యై   నమః
 66. ఓం సామ్రాజ్యయై   నమః
 67. ఓం సుదాకారాయై నమః
 68. ఓం కంచనాయై నమః
 69. ఓం హేమభూషణా నమః
 70. ఓం మూలాధిపాయై నమః
 71. ఓం పరాశక్త్యై నమః
 72. ఓం పుష్కరాయై నమః
 73. ఓం సర్వతోముఖ్యై నమః
 74. ఓం దేవసేనాయై నమః
 75. ఓం ఉమాయై నమః
 76. ఓం పార్వత్యై నమః
 77. ఓం విశాలాక్ష్యే నమః
 78. ఓం హేమావత్యై నమః
 79. ఓం సనాతనాయై నమః
 80. ఓం బహువర్ణాయై నమః
 81. ఓం గోపవత్యై నమః
 82. ఓం సర్వస్వాయై నమః
 83. ఓం మంగళ కారిన్యై నమః
 84. ఓం అంబాయై నమః
 85. ఓం గణాంబాయై నమః
 86. ఓం విశ్వాంబాయై నమః
 87. ఓం సుందర్యై నమః
 88. ఓం త్రిపురసుందర్యై నమః
 89. ఓం మనోన్మ న్యై  నమః
 90. ఓం చాముండాయై నమః
 91. ఓం నాయికాయై నమః
 92. ఓం నాగదారిన్యై   నమః
 93. ఓం స్వధాయై నమః
 94. ఓం విశ్వతో ముఖ్యై  నమః
 95. ఓం సురాధ్యక్షాయై నమః
 96. ఓం సురేశ్వర్యై  నమః
 97. ఓం గుణత్రయాయై నమః
 98. ఓం దయారూపిన్యై  నమః
 99. ఓం అభియాగతిగాయై నమః
 100. ఓం ప్రాణశక్త్యై నమః
 101. ఓం పరాదేవ్యై నమః
 102. ఓం శరణాగతరాక్షకాయై నమః
 103. ఓం అశేష హృదయాయై నమః
 104. ఓం దేవ్యై నమః
 105. ఓం సర్వేశ్వర్యై నమః
 106. ఓం వేద సారాయై నమః
 107. ఓం సిద్ధిదాయై నమః
 108. ఓం దేవసేనాయై నమః

ఇతి శ్రీ దేవసేనా దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!