శ్రీ కృష్ణార్జున కృత శివ స్తుతి: (Sri Krishnarjuna Kruta Shiva Stuti)

నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ |
పశూనాం పతయే నిత్యముగ్రాయ చ కపర్దినే ||
మహాదేవాయ భీమాయ త్ర్యంబకాయ చ శాంతయే |
ఈశానాయ మఖఘ్నాయ నమోస్త్వంధక ఘాతినే ||
కుమారా గురవే తుభ్యం నీలగ్రీవాయ వేధసే |
పినాకినే హవిష్యాయ సత్యాయ విభవే సదా ||
విలోహితాయ ధూమ్రాయ వ్యాధాయానపరాజితే |
నిత్యం నీలశిఖండాయ శూలినే దివ్యచక్షుషే ||
హోత్రే పోత్రే త్రినేత్రాయ వ్యాధాయ వసురేతసే |
అచింత్యాయాంబికాభర్త్రే సర్వదేవస్తుతాయ చ ||
వృషధ్వజాయముండాయ జటినే బ్రహ్మచారిణే |
తప్యమానాయ సలిలే బ్రహ్మణ్యాయాజితాయ చ ||
విశ్వాత్మనే విశ్వ సృజే విశ్వమావృత్య తిష్ఠతే |
నమో నమస్తే సేవ్యాయ భూతానాం ప్రభవే సదా ||
బ్రహ్మవక్త్రాయ సర్వాయ శంకరాయ శివాయ చ |
నమోస్తు వాచస్పతయే ప్రజానాం పతయే నమః ||
అభిగమ్యాయ కామ్యాయ స్తుత్యాయార్యాయ సర్వదా |
నమోస్తు దేవదేవాయ మహాభూతధరాయ చ |
నమో విశ్వస్య పతయే పతీనాం పతయే నమః ||
నమో విశ్వస్య పతయే మహతాం పతయే నమః |
నమః సహస్రశిరసే సహస్రభుజమృత్యవే ||
సహస్రనేత్రపాదాయ నమోసంఖ్యేయకర్మణే |
నమో హిరణ్యవర్ణాయ హిరణ్యకవచాయ చ |
భక్తానుకంపినే నిత్యం సిద్ధ్యతాం నో వరః ప్రభో ||

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: