శ్రీ సీత దేవీ అష్టోత్తర శతనామావళి (Sri Seetha Devi Ashtottara Shatanamavali)

 1. ఓం శాంత్యై నమః
 2. ఓం మహేశ్వర్యై నమః
 3. ఓం నిత్యాయై నమః
 4. ఓం శాశ్వతాయై నమః
 5. ఓం పరమాయై నమః
 6. ఓం అక్షరాయై నమః
 7. ఓం అచింత్యాయై నమః
 8. ఓం కేవలాయై నమః
 9. ఓం అనంతాయై నమః
 10. ఓం శివాత్మాయై నమః
 11. ఓం పరమాత్మికా యై  నమః
 12. ఓం జానక్యై నమః
 13. ఓం మిధిలానందాయై నమః
 14. ఓం రాక్షసాంతవిదాయిన్యై నమః
 15. ఓం రవణాంత కర్యై నమః
 16. ఓం రమ్యాయై నమః
 17. ఓం రామవక్షస్థలాలయాయై నమః
 18. ఓం ప్రాణేశ్వర్యై నమః
 19. ఓం ప్రాణరూపాయై నమః
 20. ఓం ప్రధానపురుషేశ్వర్యై నమః
 21. ఓం సర్వశక్త్యై నమః
 22. ఓం కలాయై నమః
 23. ఓం కాష్టాయై నమః
 24. ఓం జ్యోత్స్నామహిమాస్పదాయై నమః
 25. ఓం ఇందుమహిమాస్పదాయై నమః
 26. ఓం పురాన్యై నమః
 27. ఓం చిన్మయై నమః
 28. ఓం పుంసాదయై నమః
 29. ఓం పురుషరూపిన్యై నమః
 30. ఓం భూతాంతరాత్మనే నమః
 31. ఓం కూటస్థాయై నమః
 32. ఓం మహాపురుష సంజ్హ్నితాయై నమః
 33. ఓం స్వకారాయై నమః
 34. ఓం కార్యజనన్యై నమః
 35. ఓం బ్రహ్మస్వాయై నమః
 36. ఓం బ్రహ్మ సంశ్రయాయై నమః
 37. ఓం అవ్యక్తాయై నమః
 38. ఓం ప్రధమజాయై నమః
 39. ఓం బ్రాహ్మ్యై నమః
 40. ఓం జ్ఞానరూపిన్యై నమః
 41. ఓం మహత్యై నమః
 42. ఓం మహేశ్వర్యై నమః
 43. ఓం సముత్పన్నా యై నమః
 44. ఓం భుక్తిఫలప్రదాయై నమః
 45. ఓం ముక్తిపలప్రదాయై నమః
 46. ఓం సర్వేశ్వర్యై నమః
 47. ఓం సర్వవర్ణాయై నమః
 48. ఓం నిత్యాయై నమః
 49. ఓం ముదిత మానాసాయై నమః
 50. ఓం వాసవ్యై నమః
 51. ఓం వరదాయై నమః
 52. ఓం వాచ్యాయై నమః
 53. ఓం కీర్త్యై నమః
 54. ఓం సర్వార్ధ సాధికాయై నమః
 55. ఓం వాగీశ్వర్యై నమః
 56. ఓం సర్వవిద్యాయై నమః
 57. ఓం మహావిద్యాయై నమః
 58. ఓం సుశోభనాయై నమః
 59. ఓం శోభాయై నమః
 60. ఓం వశంకర్యై నమః
 61. ఓం లీలాయై నమః
 62. ఓం మానిన్యై నమః
 63. ఓం పరమేష్టిన్యై నమః
 64. ఓం త్రైలోక్య సుందర్యై నమః
 65. ఓం రమ్యాయై నమః
 66. ఓం సుందర్యై నమః
 67. ఓం కామచారిన్యై నమః
 68. ఓం విరూపాయై నమః
 69. ఓం సురుపాయై నమః
 70. ఓం భీమాయై నమః
 71. ఓం మోక్షప్రదాయిన్యై నమః
 72. ఓం భక్తార్తినాశిన్యై నమః
 73. ఓం భవ్యాయై నమః
 74. ఓం భవనినాశిన్యై నమః
 75. ఓం భావవినాసిన్యై నమః
 76. ఓం వికృత్యై నమః
 77. ఓం శాంకర్యై నమః
 78. ఓం శాస్యై నమః
 79. ఓం గంధర్వసేవితాయై నమః
 80. ఓం యక్ష సేవితాయై నమః
 81. ఓం వైశ్వాసర్యై నమః
 82. ఓం మహాశాలాయై నమః
 83. ఓం దేవసేనాప్రియాయై నమః
 84. ఓం గుహప్రియాయై నమః
 85. ఓం హిరణ్మయై నమః
 86. ఓం మహారాత్ర్యై నమః
 87. ఓం సంసార పరివర్తికాయై నమః
 88. ఓం సుమాలిన్యై నమః
 89. ఓం సురూపాయై నమః
 90. ఓం తారిన్యై నమః
 91. ఓం తాపిన్యై నమః
 92. ఓం పభాయై నమః
 93. ఓం జగత్ప్రియాయై నమః
 94. ఓం జగన్మూర్తయే నమః
 95. ఓం స్త్రీమూర్తయే నమః
 96. ఓం అమృతాశ్రయాయై నమః
 97. ఓం నిరాశ్రయాయై నమః
 98. ఓం నీరాహారాయై నమః
 99. ఓం నిరంకుశరనోద్భవాయై నమః
 100. ఓం శ్రీ ఫల్యై నమః
 101. ఓం శ్రీమత్యై నమః
 102. ఓం శ్రీశాయై నమః
 103. ఓం శ్రీనివాసాయై నమః
 104. ఓం హరిప్రియాయై నమః
 105. ఓం శ్రీధరాయై నమః
 106. ఓం శ్రీకరాయై నమః
 107. ఓం శ్రీకంప్రాయై నమః
 108. ఓం ఈశవీణాయై నమః

ఇతి శ్రీ సీత దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: