1 Comment
శ్రీ సంతోషీమాత దండకం (Sri Santoshi mata devi Dandakam) శ్రీ వాణీ శ్రీ గౌరి ! శ్రీ దేవి కారూపినీ శ్రీ శక్త్యాత్మికే సంతోషీదేవి వైయున్న యో దేవతా సార్వబౌమామణి నిత్య సంతోషిణీ లోకసంచారిణీ, భక్త చింతామణి, దుస్టసిక్షామణీ !మంజుభాషామణీ !పావని నిన్ను వర్ణింప బ్రహ్మాది శేషుండు మున్నోపగాలేరే ! నేనెంతవాడన్ దయాసాగరీ మున్ను యాదానవానీక దుర్మార్గముల్ బాపగా పెక్కు రూపంబులన్ పెక్కు నామంబులన్ ఉద్భవంబొందవే ! తొల్లి దుర్మార్గులౌ రక్కసుల్ సొక్కి స్వర్గాది లోకంబులన్... Read More