0 Comment
పృథ్వి లింగం : తమిళనాడు లోని కాంచిపురం (చెన్నై 90 km దూరం) లో ఉన్న ఏకాంబరేశ్వరుడు అమ్మవారు కామాక్షీ దేవి. ఆకాశ లింగం: తమిళనాడు లోని చిదంబరం (చెన్నై 220 km దూరం) లో ఉన్న నటరాజేశ్వర స్వామీ అమ్మవారు శివకామ సుందరి. జల లింగం: తమిళనాడు లోని జంభుకేశ్వరం (తిరుచినాపల్లి 10 km దూరం) లో జంబుకేశ్వరుడు అమ్మవారు అఖిలాండేశ్వరి తేజో లింగం (అగ్ని లింగం): తమిళనాడు లోని తిరువణ మలై (చెన్నై 60... Read More