0 Comment
శ్రీ వైష్ణవ దేవి క్షేత్రం (Sri Vaishno Devi Kshetram) వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉంది. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా సంభోదిస్తారు. కోరిన వరాలిచ్చే వైష్ణోదేవి వైష్ణోదేవి వెళ్ళి వచ్చినవారు వుంటారుగానీ, ఆ కధను పూర్తిగా తెలుసుకున్నవారు తక్కువమందే వుండవచ్చు. అందుకే ముందుగా వైష్ణోదేవి గురించి తెలుసుకుందాం. ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే... Read More