0 Comment
క్షీరాబ్ధి ద్వాదశి వ్రత విధానము (Ksheerabdhi Dwadasa Vratam) శ్రీ పసుపు గణపతి పూజ శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే (దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.) శ్లో అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్ (గంటను మ్రోగించవలెను) ఆచమనం ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ... Read More