0 Comment
కార్తిక పురాణం 5వ అధ్యాయము – వనభోజన మహిమ(Karthika Puranam Part 5) ఎల్లశరీర దారులకు నిల్లను చీకటి నూతిలోపలన్ ద్రెళ్లక ‘మీరు మే’ మనుమమతి భ్రమణంబున భిన్నులై ప్రవ ర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయమంచు విష్ణున౦ దుల్లము జేర్చి తారడవిను౦డుట మేలు నిశాచరాగ్రణి || ఓ జనక మహారాజా! కార్తీకమాసములో స్నానదాన పూజాన౦తరమున శివాలయమునన౦దుగాని, విష్ణ్వాలయమున౦దుగాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును. అట్లు చేసినవారి సర్వ పాపములును నివృత్తియగును. ఈ కార్తీక మాసములో కరవీరపుష్పములు శివకేశవులకు... Read More