0 Comment
శ్రీ త్రిపురసుందరి అష్టకం (Sri Tripurasundari Ashtakam) కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం నితంబజితభూధరాం సురనితంబినీసేవితామ్ నవాంబురుహలోచనామభినవాంబుదశ్యామలాం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౧ || కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్ దయావిభవకారిణీం విశదరోచనాచారిణీం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౨ || కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా మదారుణకపోలయా మధురగీతవాచాలయా కయాపి ఘననీలయా కవచితా వయం లీలయా || ౩ || కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్ విడంబితజపారుచిం వికచచంద్ర చూడామణిం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౪ || కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం... Read More