2 Comments
శ్రీ వరాహ స్వామి ద్వాదశ నామ స్తోత్రం (Sri Varahaswamy Dwadasanama stotram) ప్రథమం వరాహదేవ నామ ద్వితీయం భూవల్లభం తృతీయం మహారౌద్రంచ చతుర్ధం శాంతమానసం పంచమం ఆదివ్యాధినాశనంశ్చ షష్ఠం హిరణ్యాక్షభంజనం సప్తమం గదాధరంశ్చ అష్టమం క్రోడరూపిణం నవమం గ్రహపీడానివారణంశ్చ దశమం యజ్ఞస్వరూపిణం ఏకాదశం విప్రవంద్యంశ్చ ద్వాదశం విశ్వమంగళం || ఇతి శ్రీ వరాహస్వామి ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం Prathamaṁ varāhadēva nāma dvitīyaṁ bhūvallabhaṁ tr̥tīyaṁ mahāraudran̄ca caturdhaṁ śāntamānasaṁ pan̄camaṁ ādivyādhināśananśca ṣaṣṭhaṁ... Read More