0 Comment
త్రిపురభైరవి మహావిద్య (Tripurabhairavi Mahavidya) త్రిపురభైరవి అమ్మవారు నవగ్రహ నాయకిగా పిలుస్తారు. ఈ అమ్మవారిని ఎవరైనా జన్మ నక్షత్రం, పుట్టిన తేది మరియు రోజు తెలియని వారు పూజించవచ్చు. “అమ్మవారి ఆవిర్భావం మాఘ మాస పౌర్ణమి” నాడు జరిగుంది. వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పరాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది.... Read More