శ్రీ బాలా మంత్ర సిద్ధి స్తవః  (Sri Bala Mantra Siddhi Stavah)

బ్రాహ్మీరూపధరే దేవి, బ్రహ్మాత్మా బ్రహ్మపాలికా
విద్యామంత్రాదికం సర్వం,  సిద్ధిం దేహి పరేమేశ్వరి || 1 ||

మహేశ్వరీ మహామాయా మాననందా మోహహారిణీ .
మంత్రసిద్ధిఫలం దేహి, మహామంత్రార్ణవేశ్వరి || 2 ||

గుహ్యేశ్వరీ గుణాతీతా, గుహ్యతత్త్వార్థదాయినీ
గుణత్రయాత్మికా దేవీ, మంత్రసిద్ధిం దదస్వ మాం || 3 ||

నారాయణీ చ నాకేశీ, నృముండమాలినీ పరా
నానాన, నానాకులేశీ, మంత్రసిద్ధిం ప్రదేహి మే || 4 ||

ఘృష్టిచక్రా మహారౌద్రీ ఘనోపమవివర్ణకా
ఘోరఘోరతరా ఘోరా, మంత్రసిద్ధిప్రదా భవ || 5 ||

శక్రాణీ సర్వదైత్యఘ్నీ సహస్రలోచనీ శుభా
సర్వారిష్టవినిర్ముక్తా సా దేవీ మంత్రసిద్ధిదా || 6 ||

చాముండా రూపదేవేశీ, చలజ్జిహ్వా భయానకా .
చతుష్పీఠేశ్వరీ దేహి, మంత్రసిద్ధిం సదా మమ || 7 ||

లక్ష్మీలావణ్యవర్ణా చ రక్తా రక్తమహాప్రియా .
లంబకేశా, రత్నభూషా, మంత్రసిద్ధిం సదా దద || 8 ||

బాలా వీరార్చితా విద్యా ,విశాలనయనాననా .
విభూతిదా విష్ణుమాతా, మంత్రసిద్ధిం ప్రయచ్ఛ మే || 9 ||

ఫలశ్రుతి
మంత్రసిద్ధిస్తవం పుణ్యం మహామోక్షఫలప్రదం .
మహామోహహరం సాక్షాత్ సత్యం మంత్రస్య సిద్ధిదం .. 10..

ఇతి మహాకాలసంహితాయాం శ్రీ బాలా మంత్ర సిద్ధి స్తవః సంపూర్ణః .

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!