శ్రీ వేంకటేశ్వర భుజంగ స్తోత్రం (Sri Venkateshwara Bujanga Stotram)
1) సప్తాచలవాసభక్తహృదయనిలయం
పద్మావతీహృదయవాసభక్తకోటివందితం
భానుశశీకోటిభాసమందస్మితాననం
నయనద్వయదాయకం శ్రీవేంకటేశ్వరం ||
2) పుష్కరిణీతీర్థవాసకలికల్మషఘ్నం
అన్నమార్యాదిభక్తసేవ్యపాదపంకజం
బ్రహ్మేంద్రాదేవగణపూజితాంఘ్రిం
నయనద్వయదాయకం శ్రీవేంకటేశ్వరం ||
3) అన్నదానప్రియశ్రీవకుళాత్మజం
ఆనందనిలయవాససర్వాభయహస్తం
ఆశపాశమోహనాశజ్ఞానఫలదాయకం
నయనద్వయదాయకం శ్రీవేంకటేశ్వరం ||
4) సప్తర్షిగణారధ్యబ్రహ్మాండనాయకం
సామవేదనాదముదితపరబ్రహ్మతత్త్వం
దుఃఖదారిద్ర్యదహనభవ్యనీలమేఘం
నయనద్వయదాయకం శ్రీవేంకటేశ్వరం ||
5) తాపత్రయశమనసంతోషదాయకం
దేవర్షినారదాదివర్గపూజ్యవిగ్రహం
యోగీంద్రహృత్కమలభవ్యనివాసం
నయనద్వయదాయకం శ్రీవేంకటేశ్వరం ||
సర్వం శ్రీ వేంకటేశ్వర దివ్యచరణారవిందార్పణమస్తు