1 Comment
శ్రీ ప్రత్యంగిరా దేవీ ఖడ్గమాల స్తోత్రం (Sri Prathyangira devi khadgamala stotram) ప్రథమావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా ఓం ఆం హ్రీం క్రోం ప్రత్యంగిరే విశ్వరూపిణి, అండమయి, పిండ మయి, బ్రహ్మాండమయి ద్వితీయావరణరూపిణి శ్రీవిశ్వరూపప్రత్యంగిరా శంభుమయి, ఈశమయి, పశుపతిమయి, శివమయి, శూలీమయి, మాహేశ్వరమయి, ఈశ్వరమయి, శర్వమయి, ఈశానమయి, శంకరమయి, చంద్రశేఖరమయి, భూతేశమయి, ఖండపరశుమయి, గిరీశమయి, మృడ మయి, మృత్యుంజయమయి, కృత్తివాసమయి, పినాకీమయి, ప్రవథాధిప మయి, ఉగ్రమయి, కపర్దీమయి, శ్రీకంఠమయి, శితికంఠమయి, కపాలభృత్మయి , వామదేవమయి, మహాదేవమయి,... Read More