0 Comment
శ్రీ పద్మావతి స్తోత్రం (Sri Padmavathi Stotram) విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షస్థలస్థితే | పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోఽస్తు తే || 1 || వేంకటేశప్రియే పూజ్యే క్షీరాబ్దితనయే శుభే | పద్మేరమే లోకమాతః పద్మావతి నమోఽస్తు తే || 2 || కళ్యాణీ కమలే కాంతే కళ్యాణపురనాయికే | కారుణ్యకల్పలతికే పద్మావతి నమోఽస్తు తే || 3 || సహస్రదళపద్మస్థే కోటిచంద్రనిభాననే | పద్మపత్రవిశాలాక్షీ పద్మావతి నమోఽస్తు తే || 4 || సర్వజ్ఞే సర్వవరదే... Read More