2 Comments
శ్రీ కనకధారా స్తోత్రం (Sri Kanakadhara Stotram) అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం | అంగీకృతాఖిల విభూతిర పాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః || 1 || భావం: మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ చెట్టుకు ఆడుతుమ్మెదలు ఆభరణములైనట్లు, పులకాంకురములతోడి శ్రీహరి శరీరము నాశ్రయించినదియు, సకలైశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి యొక్క చక్కని క్రీగంటిచూపు నాకు శుభములను ప్రసాదించుగాక… ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని | మాలా దృశోర్మధుకరీవ... Read More