2 Comments
శ్రీహరి స్తోత్రం (SriHari Stotram) జగజ్జాలపాలం కన:కంఠమాలం శరత్చంద్రఫాలం మహదైత్యకాలం | నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం || 1 || సదాంభోధి వాసం గళత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం | గధాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హస:చారు వక్త్రం భజేహం భజేహం || 2 || రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం | చిదానందరూపం మనోజ్ఞ్న స్వరూపం ధృతానేక రూపం భజేహం భజేహం || 3 || జరాజన్మహీనం పరానందపీనం సమాధానలీనం సదైవానవీనం | జగజ్జన్మహేతుం సురానీక కేతుం... Read More