0 Comment
శ్రీ అహోబిల నారసింహ స్తోత్రం (Sri Ahobila Narasimha Stotram) లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం పక్షీంద్రశైలభవనం భవనాశమీశం గోక్షీరసార ఘనసార పటీరవర్ణం వందే కృపానిధిం అహోబలనారసింహం || 1 || ఆద్యంతశూన్యమజమవ్యయ మప్రమేయం ఆదిత్యచంద్రశిఖిలోచన మాదిదేవం అబ్జాముఖాబ్జ మదలోలుప మత్తభ్రుంగం వందే కృపానిధిం అహోబలనారసింహం || 2 || కోటీరకోటి ఘటికోజ్జ్వల కాంతికాంతం కేయూరహారమణికుండల మండితాంగం చూడాగ్రరంజిత సుధాకరపూర్ణబింబం వందేకృపానిధిం అహోబలనారసింహం || 3 || వరాహవామననృసింహసుభాగ్యమీశం క్రీడావిలోలహృదయం విభుదేంద్రవంద్యం హంసాత్మకం పరమహంసమనోవిహారం వందేకృపానిధిం అహోబలనారసింహం || 4 ||... Read More