0 Comment
కాశీ విశ్వనాథ అష్టకం (Kashi Viswanatha Ashtakam) గంగా తరంగ రమనీయ జఠా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణశీ పురపతిం భజ విశ్వనాథం. || 1 || వాచామ గోచర మనీక గుణ స్వరూపం వాగీష విష్ణు శురసేవిత పాద పీఠం వామెన విగ్రహ వరేణ కళత్ర వంతం వారాణశీ పురపతిం భజ విశ్వనాథం. || 2 || భూతాధిపం భుజంగ భూషణ భూషితాంగం వ్యాఘ్ర జినాం బరధరం జఠిలం త్రినేత్రం... Read More