0 Comment
శ్రీ గోవింద నామాలు (Sri Govinda Namalu) ఓం నమో వెంకటేశాయ శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా శ్రీ భక్త వత్సలా గోవిందా భాగవత ప్రియ గోవిందా నిత్య నిర్మల గోవిందా నీల మేఘ శ్యామ గోవిందా పురాణ పురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా నందనందన గోవిందా నవనీత చోర గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా దుష్ట సంహార గోవిందా దురిత నివారణ... Read More