0 Comment
శ్రీ నారాయణ స్తోత్రం (Sri Narayana Stotram) నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ నవనీరదసంకాశ కృతకలికల్మషనాశ నారాయణ యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ పీతాంబరపరిధాన సురకల్యాణనిధాన నారాయణ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ మురళీగానవినోద వేదస్తుతభూపాద... Read More