0 Comment
కంచి కామాక్షీ శక్తి పీఠం (Kanchi Kamakshi Shakti Peetam) ఈ క్షేత్రం తమిళనాడు రాజధాని చెన్నై కి 70 కిలోమీటర్ల దూరం లో నెలకొని ఉంది ఇక్కడ సతీ దేవి వీపు భాగం పడింది అని చెబుతారు. ఇక్కడ అమ్మవారు కామాక్షీ దేవి గా కొలువు తీరి భక్తులని అనుగ్రహిస్తుంది అమ్మవారు. ఇక్కడ అమ్మవారిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి అంటారు. పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితయై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ... Read More