theme-sticky-logo-alt
Please assign a Header Menu.
March 26, 2022

Sri Kanchi Kamakshi Dwadasa Nama Stotram

శ్రీ కామాక్షి దేవి ద్వాదశ నామ స్తోత్రం (Kanchi Kamakshi Dwadasa Nama Stotram)

శ్రీ గురుభ్యో నమః
శ్రీ గణేశాయ నమః

అథ శ్రీ కామాక్షి దేవి ద్వాదశ నామస్తోత్రం

ప్రథమం కళ్యాణి నామ
ద్వితీయం చ కరకాచల రక్షిణి
తృతీయం కలాధారిణి
చతుర్థం కన్యకాదాన తోషిణి

పంచమం చ కంజరూపిణి
షష్టం చైవ తు కరుణామయి
సప్తమం కలావతీ
అష్టమం కథంకార పదాంతస్థాయిణి

నవమం చ కామమంజరి
దశమం కరప్రియ
ఏకాదశం తు కామిని
ద్వాదశం కాంచీపుర నివాసిని

ఇతి  శ్రీ కామాక్షి దేవి ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం

Kanchi Kamakshi Dwadasa Nama Stotram in Kannada

ಅಥ ಶ್ರೀ ಕಾಮಾಕ್ಷಿದೇವಿ ದ್ವಾದಶ ನಾಮಸ್ತೋತ್ರಂ ||

ಪ್ರಥಮಂ ಕಲ್ಯಾಣಿ ನಾಮ ದ್ವಿತೀಯಂ ಚ ಕರಕಾಚಲರಕ್ಷಿಣಿ |
ತೃತೀಯಂ ಕಲಾಧಾರಿಣಿ ಚತುರ್ಥಂ ಕನ್ಯಕಾದಾನತೋಷಿಣಿ ||

ಪಂಚಮಂ ಚ ಕಂಜರೂಪಿಣಿ ಷಷ್ಠಂ ಚೈವ ತು ಕರುಣಾಮಯಿ |
ಸಪ್ತಮಂ ಕಲಾವತಿ ಚ ಅಷ್ಟಮಂ ಕಥಂಕಾರಪದಾನ್ತಸ್ಥಾಯಿಣಿ ||

ನವಮಂ ಚ ಕಾಮಮಂಜರಿ ದಶಮಂ ಕರಪ್ರಿಯ |
ಏಕಾದಶಂ ತು ಕಾಮಿನಿ ದ್ವಾದಶಂ ಕಾಂಚೀಪುರನಿವಾಸಿನಿ ||

 

0 Comment

Leave a Reply

15 49.0138 8.38624 arrow 0 arrow 0 4000 1 0 horizontal https://www.vishwamatha.com 300 0 1
error: Content is protected !!