శ్రీ త్రిపురా (దేవీ) మహిమ్న స్తుతి (Sri Tripura Devi Mahimna Stuthi) శ్రీమాతస్త్రిపురే పరాత్పరతరే దేవి త్రిలోకీమహా- సౌందర్యార్ణవ మంథనోద్భవ సుధాప్రాచుర్యవర్ణోజ్జ్వలం । ఉద్యద్భాను సహస్ర నూతన జపాపుష్పప్రభం తే వపుః స్వాంతే మే స్ఫురతు త్రిలోకనిలయం జ్యోతిర్మయం వాఙ్మయం ॥౦౧॥ ఆదిక్షాంతసమస్తవర్ణసుమణిప్రోతే వితానప్రభే బ్రహ్మాదిప్రతిమాభికీలితషడాధారాదికక్షోన్నతే । బ్రహ్మాండాబ్జమహాసనే జనని తే మూర్తిం భజే చిన్మయీం సౌషుమ్నాయత పీతపంకజ మహామధ్య త్రికోణస్థితాం ॥౦౨॥ యా బాలేందు దివాకరాక్షి మధురా యా రక్త పద్మాసనా రత్నాకల్ప విరజితాంగ... Read More









