విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం (Vigneshwara Namaskara Stotram) జయ విఘ్నేశ్వర ! నమో నమో , జగద్రక్షకా ! నమో నమో జయకర ! శుభకర ! సర్వపరాత్పర ! జగదుద్ధారా ! నమో నమో మూషిక వాహన ! నమోనమో , మునిజనవందిత ! నమో నమో మాయా రాక్షస మదాపహరణా ! మన్మధారిసుత ! నమో నమో విద్యాదాయక ! నమో నమో , విఘ్నవిదారక , నమో నమో విశ్వసృష్టి లయ కారణ... Read More







