Home » Sri Ganapathy » Sri Sankata Nashana Ganesha Stotram

Sri Sankata Nashana Ganesha Stotram

శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం( Sri Sankata Nashana Ganesha Stotram)

ఓం శ్రీ గణేశాయ నమః
ఓం గం గణపతయే నమః

నారద ఉవాచ
ప్రణమ్య శిరసా దేవం, గౌరీ పుత్రం వినాయకం |
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుః కామార్ధసిద్ధయే | 1 |

ప్రథమం వక్రతుండం చ,ఏకదంతం ద్వితీయకం |
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్ధకం | 2 |

లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తధాష్టమం | 3 |

నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకం |
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననం | 4 |

ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికరం ప్రభో! | 5 |

విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనం |
పుత్రార్థీ లభతే పుత్రాన్,మోక్షార్థీ లభతే గతిం | 6 |

జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ,లభతే నాత్ర సంశయః | 7 |

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః | 8 |

|| ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం ||

Sri Ambika Ashtottara Shatanamavali

శ్రీ అంబికా దేవీ అష్టోత్తర శతనామావళి (Sri Ambika Ashtottara Shatanamavali) ఓం అనాద్యై నమః ఓం అంబికాయై నమః ఓం ఆరాధ్యయై నమః ఓం అఖిలాండజగత్ప్రసవే నమః ఓం అవిచ్చికనరణాపాంగాయై నమః ఓం అఖండానంద దాయిన్యై నమః ఓం చింతామణిగృహవాసాయై...

Oshadi Suktam Yajurvediya

ఓషధయ సూక్తం (యజుర్వేదీయ) (Oshadi Suktam Yajurvediya)  యా జా॒తా ఓష॑ధయో దే॒వేభ్య॑స్త్రియు॒గం పు॒రా | మన్దా॑మి బ॒భ్రూణా॑మ॒హగ్ం శ॒తం ధామా॑ని స॒ప్త చ॑ || ౧ శ॒తం వో॑ అంబ॒ ధామా॑ని స॒హస్ర॑ము॒త వో॒ రుహ॑: | అథా॑ శతక్రత్వో...

Sri Keelaka Stotram

శ్రీ కీలక స్తోత్రం (Sri Keelaka Stotram) అస్య శ్రీ కీలక స్తోత్ర మహా మంత్రస్య | శివ ఋషిః | అనుష్టుప్ ఛందః | మహాసరస్వతీ దేవతా | మంత్రోదిత దేవ్యో బీజమ్ | నవార్ణో మంత్రశక్తి| శ్రీ సప్త...

Sri Ganapthi Thalam

గణపతి తాళం (Ganapthi Thalam) అగణిత ఫణి ఫణ మణి గణ కిరణై | రరు నిత నిజ తను రవి థథ వధన, థట థట లుట ధలి కుల కళ వినధో గణపతి రభ మత మీహ దిశ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!