శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం

parameshwaraశివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః || 1 ||

శంకరశ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శిపివిష్టోఽంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః || 2 ||

భవశ్శర్వస్త్రిలోకేశశ్శితికంఠశ్శివాప్రియః ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః || 3 ||

గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః || 4 ||

కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః || 5 ||

సామప్రియస్స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః || 6 ||

హవిర్యజ్ఞమయస్సోమః పంచవక్త్రస్సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః || ౭ ||

హిరణ్యరేతః దుర్ధర్షః గిరీశో గిరిశోఽనఘః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః || ౮ ||

కృత్తివాసః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః మృత్యుంజయస్సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః || ౯ ||

వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః రుద్రో భూతపతిః స్థాణురహిర్భుధ్న్యో దిగంబరః || ౧౦ ||

అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికశ్శుద్ధవిగ్రహః శాశ్వతః ఖండపరశురజః పాశవిమోచకః || ౧౧ ||

మృడః పశుపతిర్దేవో మహాదేవోఽవ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః || ౧౨ ||

భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షస్సహస్రపాత్ అపవర్గప్రదోఽనంతస్తారకః పరమేశ్వరః || ౧౩ ||

ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరంశతమ్ ||

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!