Home » Stotras » Sri Durga Atharvashirsha

Sri Durga Atharvashirsha

శ్రీ దుర్గా అధర్వ శీర్షం (Sri Durga Atharvashirsha)

ఒక్క సారి పూర్తిగా చదివితే దుర్గా,
ఛండీ హోమం చేసిన పుణ్యఫలం లభిస్తుంది.
పదివేల జపం ఫలితం వస్తుంది.

ఓం సర్వే వై దేవా దేవీముపతస్థుః కాసి త్వం మహాదేవీతి ॥ 1 ॥

durga deviసాఽబ్రవీదహం బ్రహ్మస్వరూపిణీ ।
మత్తః ప్రకృతిపురుషాత్మకం జగత్ ।
శూన్యం చాశూన్యం చ ॥ 2 ॥

అహమానందానానందౌ ।
అహం-విఀజ్ఞానావిజ్ఞానే ।
అహం బ్రహ్మాబ్రహ్మణి వేదితవ్యే ।
అహం పంచభూతాన్యపంచభూతాని ।
అహమఖిలం జగత్ ॥ 3 ॥

వేదోఽహమవేదోఽహమ్ ।
విద్యాఽహమవిద్యాఽహమ్ ।
అజాఽహమనజాఽహమ్ ।
అధశ్చోర్ధ్వం చ తిర్యక్చాహమ్ ॥ 4 ॥

అహం రుద్రేభిర్వసుభిశ్చరామి ।
అహమాదిత్యైరుత విశ్వదేవైః ।
అహం మిత్రావరుణావుభౌ బిభర్మి ।
అహమింద్రాగ్నీ అహమశ్వినావుభౌ ॥ 5 ॥

అహం సోమం త్వష్టారం పూషణం భగం దధామి ।
అహం-విఀష్ణుమురుక్రమం బ్రహ్మాణముత ప్రజాపతిం దధామి ॥ 6 ॥

అ॒హం ద॑ధామి॒ ద్రవి॑ణం హ॒విష్మ॑తే సుప్రా॒వ్యే॒3 యజ॑మానాయ సున్వ॒తే ।
అ॒హం రాష్ట్రీ॑ సం॒గమ॑నీ॒ వసూ॑నాం చికి॒తుషీ॑ ప్రథ॒మా య॒జ్ఞియా॑నామ్ ।
అ॒హం సు॑వే పి॒తర॑మస్య మూ॒ర్ధన్మమ॒ యోని॑ర॒ప్స్వంతః స॑ము॒ద్రే ।
య ఏవం-వేఀద । స దేవీం సంపదమాప్నోతి ॥ 7 ॥

తే దేవా అబ్రువన్ –
నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః ।
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మ తామ్ ॥ 8 ॥

తామ॒గ్నివ॑ర్ణాం॒ తప॑సా జ్వలం॒తీం-వైఀ ॑రోచ॒నీం క॑ర్మఫ॒లేషు॒ జుష్టా᳚మ్ ।
దు॒ర్గాం దే॒వీం శర॑ణం ప్రప॑ద్యామహేఽసురాన్నాశయిత్ర్యై తే నమః ॥ 9 ॥

(ఋ.వే.8.100.11)
దే॒వీం-వాఀచ॑మజనయంత దే॒వాస్తాం-విఀ॒శ్వరూ॑పాః ప॒శవో॑ వదంతి ।
సా నో॑ మం॒ద్రేష॒మూర్జం॒ దుహా॑నా ధే॒నుర్వాగ॒స్మానుప॒ సుష్టు॒తైతు॑ ॥ 10 ॥

కాలరాత్రీం బ్రహ్మస్తుతాం-వైఀష్ణవీం స్కందమాతరమ్ ।
సరస్వతీమదితిం దక్షదుహితరం నమామః పావనాం శివామ్ ॥ 11 ॥

మహాలక్ష్మ్యై చ విద్మహే సర్వశక్త్యై చ ధీమహి ।
తన్నో దేవీ ప్రచోదయాత్ ॥ 12 ॥

అదితిర్​హ్యజనిష్ట దక్ష యా దుహితా తవ ।
తాం దేవా అన్వజాయంత భద్రా అమృతబంధవః ॥ 13 ॥

కామో యోనిః కమలా వజ్రపాణి-
ర్గుహా హసా మాతరిశ్వాభ్రమింద్రః ।
పునర్గుహా సకలా మాయయా చ
పురూచ్యైషా విశ్వమాతాదివిద్యోమ్ ॥ 14 ॥

ఏషాఽఽత్మశక్తిః ।
ఏషా విశ్వమోహినీ ।
పాశాంకుశధనుర్బాణధరా ।
ఏషా శ్రీమహావిద్యా ।
య ఏవం-వేఀద స శోకం తరతి ॥ 15 ॥

నమస్తే అస్తు భగవతి మాతరస్మాన్పాహి సర్వతః ॥ 16 ॥

సైషాష్టౌ వసవః ।
సైషైకాదశ రుద్రాః ।
సైషా ద్వాదశాదిత్యాః ।
సైషా విశ్వేదేవాః సోమపా అసోమపాశ్చ ।
సైషా యాతుధానా అసురా రక్షాంసి పిశాచా యక్షా సిద్ధ

Sri Sainatha Pancharatna Stotram

శ్రీ సాయినాథ పంచరత్న స్తోత్రం (Sri Sainatha Pancharatna Stotram) ప్రత్యక్ష దైవం ప్రతిబంధ నాశనం సత్యరూపం సకలార్తి నాశనం సౌక్యప్రదం శాంత మనోజ్ఞాన రూపం సాయినాధం సద్గురుం చరణం నమామి || 1 || భక్తావనం భక్తిమతాం శుభాజనం ముక్తి...

Thiruppavai Pasuram 9

తిరుప్పావై తొమ్మిదవ  పాశురం – 9  (Thiruppavai Pasuram 9) త్తమణ్ణ మాడత్తిచ్చిట్రుమ్ విళక్ేరియ ధూపమ్ కమళ త్తియిల్ణై మేల్ కణ్ వళరుమ్ మామాన్ మగళే ! మణ్ణకేదవమ్ త్తళ్ త్తర్వాయ్ మామీర్! అవళై యెళుప్పోరో ఉన్ మగళ్ దాన్ ఊమైయో...

Banasura Virachitham Sri Siva Stavarajam

బాణాసుర విరచితం శ్రీ శివ స్తవరాజః (Banasura Virachitham Sri Siva Stavarajam) బాణాసుర ఉవాచ వందే సురాణాం సారం చ సురేశం నీలలోహితమ్ | యోగీశ్వరం యోగబీజం యోగినాం చ గురోర్గురుమ్ || 1 || జ్ఞానానందం జ్ఞానరూపం జ్ఞానబీజం...

More Reading

Post navigation

error: Content is protected !!