శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా ఖడ్గమాలా స్తోత్రమ్ (Sri Vishwaroopa Pratyangira Khadgamala Stotram) వినియోగః ఓం అస్యశ్రీ విశ్వరూప ప్రత్యంగిరా ఖడ్గమాలా మంత్రస్య అఘోర ఋషిః, శ్రీ విశ్వరూప ప్రత్యంగిరాదేవతా, ఉష్ణిక్ ఛందః, ఆం బీజం, హ్రీం శక్తిః, క్రోం కీలకం శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా సాక్షాత్కారర్ధే జపే వినియోగః ప్రథమావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా ఓం ఆం హ్రీం క్రోం ప్రత్యంగిరే విశ్వరూపిణి, అండమయి, పిండ మయి, బ్రహ్మాండమయి ప్రథమావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా ద్వితీయావరణరూపిణి... Read More

