2 Comments
శ్రీ కమలాత్మికా ఖడ్గమాలా స్తోత్రం (Sri Kamalatmika devi Khadgamala Stotram) అస్య శ్రీ కమలాత్మికా ఖడ్గమాలా స్తోత్రమహామంత్రస్య భృగు, దక్ష, బ్రహ్మ ఋషయః, నానాచందాంసి శ్రీ కమలాత్మికా దేవతా, శ్రీం బీజం, ఐం శక్తి:, హ్రీం కీలకం అఖండ ఐశ్వర్యం ఆయురారోగ్య ప్రాప్తయే జపే వినియోగః ధ్యానం: కాంతాకాంచన సన్నిభాo హిమగిరిప్రఖ్యయ్ చతుర్భిర్గజై హ్రస్తోక్షిప్త హిరణ్యామత ఘటైరాసించమానాం శ్రియం | బిభ్రాణామ్ పరమబ్జయుగ్మమభయం హస్తై: కిరీటోజ్వలం క్షౌమబద్ద నితంబ వలితాం వందే అరవింద స్థితామ్ ||... Read More