Home » Ashtothram » Sri Bhuvaneswari Ashtothram

Sri Bhuvaneswari Ashtothram

శ్రీ భువనేశ్వరీ దేవి అష్టోత్తర శతనామావలీ (Sri Bhuvaneshwari Devi Ashotharam)

  1. ఓం శ్రీ మహామాయాయై నమః
  2. ఓం శ్రీ మహావిద్యాయై నమః
  3. ఓం శ్రీ మహాయోగాయై నమః
  4. ఓం శ్రీ మహోత్కటాయై నమః
  5. ఓం శ్రీ మాహేశ్వర్యై నమః
  6. ఓం శ్రీ కుమార్యై నమః
  7. ఓం శ్రీ బ్రహ్మాణ్యై నమః
  8. ఓం శ్రీ బ్రహ్మరూపిణ్యై నమః
  9. ఓం శ్రీ వాగీశ్వర్యై నమః
  10. ఓం శ్రీ యోగరూపాయై నమః  10
  11. ఓం శ్రీ యోగిన్యై నమః
  12. ఓం శ్రీ కోటిసేవితాయై నమః
  13. ఓం శ్రీ జయాయై నమః
  14. ఓం శ్రీ విజయాయై నమః
  15. ఓం శ్రీ కౌమార్యై నమః
  16. ఓం శ్రీ సర్వమఙ్గలాయై నమః
  17. ఓం శ్రీ హింగులాయై నమః
  18. ఓం శ్రీ విలాస్యై నమః
  19. ఓం శ్రీ జ్వాలిన్యై నమః
  20. ఓం శ్రీ జ్వాలరూపిణ్యై నమః  20
  21. ఓం శ్రీ ఈశ్వర్యై నమః
  22. ఓం శ్రీ క్రూరసంహార్యై నమః
  23. ఓం శ్రీ కులమార్గప్రదాయిన్యై నమః
  24. ఓం శ్రీ వైష్ణవ్యై నమః
  25. ఓం శ్రీ సుభగాకారాయై నమః
  26. ఓం శ్రీ సుకుల్యాయై నమః
  27. ఓం శ్రీ కులపూజితాయై నమః
  28. ఓం శ్రీ వామాఙ్గాయై నమః
  29. ఓం శ్రీ వామాచారాయై నమః
  30. ఓం శ్రీ వామదేవప్రియాయై నమః  30
  31. ఓం శ్రీ డాకిన్యై నమః
  32. ఓం శ్రీ యోగినీరూపాయై నమః
  33. ఓం శ్రీ భూతేశ్యై నమః
  34. ఓం శ్రీ భూతనాయికాయై నమః
  35. ఓం శ్రీ పద్మావత్యై నమః
  36. ఓం శ్రీ పద్మనేత్రాయై నమః
  37. ఓం శ్రీ ప్రబుద్ధాయై నమః
  38. ఓం శ్రీ సరస్వత్యై నమః
  39. ఓం శ్రీ భూచర్యై నమః
  40. ఓం శ్రీ ఖేచర్యై నమః  40
  41. ఓం శ్రీ మాయాయై నమః
  42. ఓం శ్రీ మాతఙ్గ్యై నమః
  43. ఓం శ్రీ భువనేశ్వర్యై నమః
  44. ఓం శ్రీ కాన్తాయై నమః
  45. ఓం శ్రీ పతివ్రతాయై నమః
  46. ఓం శ్రీ సాక్ష్యై నమః
  47. ఓం శ్రీ సుచక్షవే నమః
  48. ఓం శ్రీ కుణ్డవాసిన్యై నమః
  49. ఓం శ్రీ ఉమాయై నమః
  50. ఓం శ్రీ కుమార్యై నమః  50
  51. ఓం శ్రీ లోకేశ్యై నమః
  52. ఓం శ్రీ సుకేశ్యై నమః
  53. ఓం శ్రీ పద్మరాగిన్యై నమః
  54. ఓం శ్రీ ఇన్ద్రాణ్యై నమః
  55. ఓం శ్రీ బ్రహ్మచాణ్డాల్యై నమః
  56. ఓం శ్రీ చణ్డికాయై నమః
  57. ఓం శ్రీ వాయువల్లభాయై నమః
  58. ఓం శ్రీ సర్వధాతుమయీమూర్తయే నమః
  59. ఓం శ్రీ జలరూపాయై నమః
  60. ఓం శ్రీ జలోదర్యై నమః  60
  61. ఓం శ్రీ ఆకాశ్యై నమః
  62. ఓం శ్రీ రణగాయై నమః
  63. ఓం శ్రీ నృకపాలవిభూషణాయై నమః
  64. ఓం శ్రీ శర్మ్మదాయై నమః
  65. ఓం శ్రీ మోక్షదాయై నమః
  66. ఓం శ్రీ కామధర్మార్థదాయిన్యై నమః
  67. ఓం శ్రీ గాయత్ర్యై నమః
  68. ఓం శ్రీ సావిత్ర్యై నమః
  69. ఓం శ్రీ త్రిసన్ధ్యాయై నమః
  70. ఓం శ్రీ తీర్థగామిన్యై నమః  70
  71. ఓం శ్రీ అష్టమ్యై నమః
  72. ఓం శ్రీ నవమ్యై నమః
  73. ఓం శ్రీ దశమ్యేకాదశ్యై నమః
  74. ఓం శ్రీ పౌర్ణమాస్యై నమః
  75. ఓం శ్రీ కుహూరూపాయై నమః
  76. ఓం శ్రీ తిథిస్వరూపిణ్యై నమః
  77. ఓం శ్రీ మూర్తిస్వరూపిణ్యై నమః
  78. ఓం శ్రీ సురారినాశకార్యై నమః
  79. ఓం శ్రీ ఉగ్రరూపాయై నమః
  80. ఓం శ్రీ వత్సలాయై నమః  80
  81. ఓం శ్రీ అనలాయై నమః
  82. ఓం శ్రీ అర్ద్ధమాత్రాయై నమః
  83. ఓం శ్రీ అరుణాయై నమః
  84. ఓం శ్రీ పీనలోచనాయై నమః
  85. ఓం శ్రీ లజ్జాయై నమః
  86. ఓం శ్రీ సరస్వత్యై నమః
  87. ఓం శ్రీ విద్యాయై నమః
  88. ఓం శ్రీ భవాన్యై నమః
  89. ఓం శ్రీ పాపనాశిన్యై నమః
  90. ఓం శ్రీ నాగపాశధరాయై నమః  90
  91. ఓం శ్రీ మూర్తిరగాధాయై నమః
  92. ఓం శ్రీ ధృతకుణ్డలాయై నమః
  93. ఓం శ్రీ క్షయరూప్యై నమః
  94. ఓం శ్రీ క్షయకర్యై నమః
  95. ఓం శ్రీ తేజస్విన్యై నమః
  96. ఓం శ్రీ శుచిస్మితాయై నమః
  97. ఓం శ్రీ అవ్యక్తాయై నమః
  98. ఓం శ్రీ వ్యక్తలోకాయై నమః
  99. ఓం శ్రీ శమ్భురూపాయై నమః
  100. ఓం శ్రీ మనస్విన్యై నమః 100
  101. ఓం శ్రీ మాతఙ్గ్యై నమః
  102. ఓం శ్రీ మత్తమాతఙ్గ్యై నమః
  103. ఓం శ్రీ మహాదేవప్రియాయై నమః
  104. ఓం శ్రీ సదాయై నమః
  105. ఓం శ్రీ దైత్యహాయై నమః
  106. ఓం శ్రీ వారాహ్యై నమః
  107. ఓం శ్రీ సర్వశాస్త్రమయ్యై నమః
  108. ఓం శ్రీ శుభాయై నమః  108

Sri Matangi Khadgamala Namavali

శ్రీ మాతంగీ ఖడ్గమాలా నమావళి (ఆలోమ, విలోమ, ప్రతిలోమ) (Sri Matangi Khadgamala Namavali) ఓం హ్రీం ఐం శ్రీంనమోభగవతి ఉచ్చిష్టచండాలి శ్రీమాతంగేశ్వర్యై నమః ఓం రతిమాతంగ్యై నమః ఓం ప్రీతిమాతంగ్యై నమః ఓం మనోభవామాతంగ్యై నమః ఓం ప్రథమావరణ రూపిణి...

Sri Vishnu Ashtottara Sathanamavali

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి (Sri Vishnu Ashtottara Sathanamavali) ఓం విష్ణవే నమః ఓం లక్ష్మీ పతయేనమః ఓం కృష్ణాయ నమః ఓం వైకుంఠాయనమః ఓం గురుడధ్వజాయనమః ఓం పరబ్రహ్మణే నమః ఓం జగన్నాధాయ నమః ఓం వాసుదేవాయ నమః...

108 Shiva Lingas

మహిమాన్విత 108 లింగాలు (108 Shiva Lingas) 1. ఓం లింగాయ నమః 2. ఓం శివ లింగాయ నమః 3. ఓం శంబు లింగాయ నమః 4. ఓం ఆధిగణార్చిత లింగాయ నమః 5. ఓం అక్షయ లింగాయ నమః...

Sri Dharma Shasta Ashtottara Shatanamavali

శ్రీ ధర్మ శాస్త అష్టోత్తర శతనామావళి (Sri Dharma Shasta Ashtottara Shatanamavali) ఓం మహాశాస్త్రే నమః ఓం మహాదేవాయ నమః ఓం మహాదేవసుతాయ నమః ఓం అవ్యాయ నమః ఓం లోకకర్త్రే నమః ఓం భూతసైనికాయ నమః ఓం మన్త్రవేదినే...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!