1 Comment
శ్రీ విష్ణు షోడశి నామ స్తోత్రం (Sri Vishnu Shodasha Nama Stotram) ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్ధనం శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం || యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే || దుస్వప్నే స్మర గోవిందం సంకటే మదుసూదనం కాననే నారసింహం చ పాపకే జలశాయినం || జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనం గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవం ||... Read More