Home » Stotras » Sri Bala Pancharatna Stotram
bala pancha ratna stotram

Sri Bala Pancharatna Stotram

శ్రీ బాలా పంచరత్న స్తోత్రం (Sri Bala Pancharatna Stotram)

ఆయీ ఆనందవల్లీ అమృతకరతలీ ఆదిశక్తిః పరాయీ మాయా మాయాత్మరూపీ స్ఫటికమణిమయీ మామతంగీ షడంగీ |
జ్ఞానీ జ్ఞానాత్మరూపీ నలినపరిమలీ నాద ఓంకారమూర్తిః యోగీ యోగాసనస్థా భువనవశకరీ సుందరీ ఐం నమస్తే || ౧ ||

బాలామంత్రే కటాక్షీ మమ హృదయసఖీ మత్తభావ ప్రచండీ వ్యాలీ యజ్ఞోపవీతీ వికటకటితటీ వీరశక్తిః ప్రసన్నా |
బాలా బాలేందుమౌలిర్మదగజగమనా సాక్షికా స్వస్తిమంత్రీ కాలీ కంకాలరూపీ కటికటికహ్రీం కారిణీ క్లీం నమస్తే || ౨ ||

మూలాధారా మహాత్మా హుతవహనయనీ మూలమంత్రా త్రినేత్రా హారా కేయూరవల్లీ అఖిలత్రిపదగా అంబికాయై ప్రియాయై |
వేదా వేదాంగనాదా వినతఘనముఖీ వీరతంత్రీప్రచారీ సారీ సంసారవాసీ సకలదురితహా సర్వతో హ్రీం నమస్తే || ౩ ||

ఐం క్లీం హ్రీం మంత్రరూపా శకలశశిధరా సంప్రదాయప్రధానా క్లీం హ్రీం శ్రీం బీజముఖ్యైః హిమకరదినకృజ్జ్యోతిరూపా సరూపా |
సౌః క్లీం ఐం శక్తిరూపా ప్రణవహరిసతే బిందునాదాత్మకోటిః క్షాం క్షీం క్షూం‍కారనాదే సకలగుణమయీ సుందరీ ఐం నమస్తే || ౪ ||

అధ్యానాధ్యానరూపా అసురభయకరీ ఆత్మశక్తిస్వరూపా ప్రత్యక్షా పీఠరూపీ ప్రలయయుగధరా బ్రహ్మవిష్ణుత్రిరూపీ |
శుద్ధాత్మా సిద్ధరూపా హిమకిరణనిభా స్తోత్రసంక్షోభశక్తిః సృష్టిస్థిత్యంతమూర్తీ త్రిపురహరజయీ సుందరీ ఐం నమస్తే || ౫ ||

ఇతి శ్రీ బాలా పంచరత్న స్తోత్రం

Chhinnamasta Mahavidya

ఛిన్నమస్తా మహవిద్య (Chhinnamasta Mahavidya) Chinnamastha Jayanti is celebrated on the Vaishaka Masam Shukla Paksha Chaturdasi day (14th) before pournima day of lunar calendar. Chinnamastha Devi for Moksha Vidya, Vajra Vairochani,...

Sri Shyamala Shodasha Nama Stotram

శ్రీ శ్యామల షోడశ నామా స్తోత్రం (Sri Shyamala Shodasha Nama Stotram) హయగ్రీవ ఉవాచ  తాం తుష్టువుః షోడశభిర్నామభిర్నాకవాసినః | తాని షోడశనామాని శృణు కుంభసముద్భవ || ౧ సంగీతయోగినీ శ్యామా శ్యామలా మంత్రనాయికా | మంత్రిణీ సచివేశీ చ...

Devendra Kruta Lakshmi Stotram

దేవేంద్రకృత లక్ష్మీ స్తోత్రం (Devendra kruta lakshmi Stotram) నమః కమల వాసిన్యై నారాయన్యై నమోనమః కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమోనమః || ౧ || పద్మపత్రేణాయై చ పద్మాస్యాయై నమోనమః పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః || ౨...

Sri Subramanya Kavacham

శ్రీ సుబ్రహ్మణ్య కవచం (Sri Subramanya Kavacham) సింధూరారుణ ఇందు కాంతి వదనం కేయూరహారాదిభిః దివ్యైర్ ఆభరణై విభూషిత తనుం స్వర్గాది సౌఖ్య ప్రదం, ఆంభోజాభయ శక్తి కుక్కట ధరం,రక్తాంగ రాగోజ్వలం, సుబ్రహ్మణ్యం ఉపాస్మహే,ప్రణమతాం భీతి ప్రణసోధ్యతం సుబ్రహ్మణ్యో అగ్రత పాతు...

More Reading

Post navigation

error: Content is protected !!