0 Comment
శ్రీ నాగ దేవత కవచం నాగ రాజస్య దేవస్య కవచం సర్వకామధమ్ | ఋషిరస్య మహాదేవో గాయత్రీ ఛంద ఈరితః || తారా బీజం శివా శక్తిః క్రోధ భీజస్తు కీలకః | దేవతా నాగరాజస్తు ఫణామణి వీరాజితః సర్వకామర్ధ సిధ్యర్ధే వినియోగః ప్రకీర్తితః || ఆనంతోమే శిరః పాతు, కంఠం సంకర్షణ స్తథా కర్కోటకో నేత్ర యుగ్మం, కపిలః కర్ణయుగ్మకం వక్షస్థలం నాగయక్షః, బాహూ కాల భుజంగమః ఉదరం ధృతరాష్ట్రశ్చ, వజ్ర నాగస్తు పృష్టకం మర్మాంగం... Read More