శ్రీ దుర్గా అధర్వ శీర్షం (Sri Durga Atharvashirsha) ఒక్క సారి పూర్తిగా చదివితే దుర్గా, ఛండీ హోమం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. పదివేల జపం ఫలితం వస్తుంది. ఓం సర్వే వై దేవా దేవీముపతస్థుః కాసి త్వం మహాదేవీతి ॥ 1 ॥ సాఽబ్రవీదహం బ్రహ్మస్వరూపిణీ । మత్తః ప్రకృతిపురుషాత్మకం జగత్ । శూన్యం చాశూన్యం చ ॥ 2 ॥ అహమానందానానందౌ । అహం-విఀజ్ఞానావిజ్ఞానే । అహం బ్రహ్మాబ్రహ్మణి వేదితవ్యే । అహం పంచభూతాన్యపంచభూతాని... Read More




