శ్రీ నవదుర్గా స్తోత్రం (Sri Nava Durga Stotram)

శైలపుత్రీ దేవీ :
వన్దే వాఞ్ఛితలాభాయ చన్ద్రార్ధకృతశేఖరామ్ ।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ॥

బ్రహ్మచారిణీ దేవీ :
దధానా కరపద్మాభ్యామక్షమాలాకమణ్డలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥

చంద్రఘంఠా దేవీ:
పిణ్డజప్రవరారూఢా చణ్డకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చన్ద్రఘణ్టేతి విశ్రుతా ॥

కూష్మాండా దేవీ:
సురాసమ్పూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాణ్డా శుభదాస్తు మే ॥

స్కందమాతా దేవీ:
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।
శుభదాస్తు సదా దేవీ స్కన్దమాతా యశస్వినీ ॥

కాత్యాయనీ దేవీ :
చన్ద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా ।
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ॥

కాళరాత్రి దేవీ :
ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా ।
లమ్బోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥
వామపాదోల్లసల్లోహలతాకణ్టకభూషణా ।
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయఙ్కరీ ॥

మహాగౌరీ దేవీ :
శ్వేతే వృషే సమారూఢా శ్వేతామ్బరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ॥

సిద్ధిదాత్రి దేవీ :
సిద్ధగన్ధర్వయక్షాద్యైరసురైరమరైరపి ।
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!