Home » Stotras » Pradosha Stotram

Pradosha Stotram

ప్రదోష స్తోత్రం (Pradosha Stotram)

జయ దేవ జగన్నాథ జయ శంకర శాశ్వత ।
జయ సర్వసురాధ్యక్ష జయ సర్వసురార్చిత ॥1॥

జయ సర్వగుణాతీత జయ సర్వవరప్రద ॥
జయ నిత్య నిరాధార జయ విశ్వంభరావ్యయ ॥2॥

జయ విశ్వైకవంద్యేశ జయ నాగేంద్రభూషణ ।
జయ గౌరీపతే శంభో జయ చంద్రార్ధశేఖర ॥3॥

జయ కోఠ్యర్కసంకాశ జయానంతగుణాశ్రయ ।
జయ భద్ర విరూపాక్ష జయాచింత్య నిరంజన ॥4॥

జయ నాథ  కృపాసింధో జయ భక్తార్తిభంజన ।
జయ దుస్తరసంసారసాగరోత్తారణ ప్రభో ॥5॥

ప్రసీద మే మహాదేవ సంసారార్తస్య ఖిద్యతః ।
సర్వపాపక్షయం కృత్వా రక్ష మాం పరమేశ్వర ॥6॥

మహాదారిద్ర్యమగ్నస్య మహాపాపహతస్య చ ।
మహాశోకనివిష్టస్య మహారోగాతురస్య చ ॥7॥

ఋణభారపరీతస్య దహ్యమానస్య కర్మభిః ।
గ్రహైఃప్రపీడ్యమానస్య ప్రసీద మమ శంకర ॥8॥

దరిద్రః ప్రార్థయేద్దేవం ప్రదోషే గిరిజాపతిం ।
అర్థాఢ్యో వాఽథ రాజా వా ప్రార్థయేద్దేవమీశ్వరం ॥9॥

దీర్ఘమాయుః సదారోగ్యం కోశవృద్ధిర్బలోన్నతిః ।
మమాస్తు నిత్యమానందః ప్రసాదాత్తవ శంకర ॥10॥

శత్రవః సంక్షయం యాంతు ప్రసీదంతు మమ ప్రజాః ।
నశ్యంతు దస్యవో రాష్ట్రే జనాః సంతు నిరాపదః ॥11॥

దుర్భిక్షమారిసంతాపాః శమం యాంతు మహీతలే ।
సర్వసస్యసమృద్ధిశ్చ భూయాత్సుఖమయా దిశః ॥12॥

ఏవమారాధయేద్దేవం పూజాంతే గిరిజాపతిం ।
బ్రాహ్మణాన్భోజయేత్ పశ్చాద్దక్షిణాభిశ్చ పూజయేత్ ॥13॥

సర్వపాపక్షయకరీ సర్వరోగనివారణీ ।
శివపూజా మయాఽఽఖ్యాతా సర్వాభీష్టఫలప్రదా ॥14॥

ఇతి ప్రదోషస్తోత్రం సంపూర్ణం ॥

Swadha Devi Stotram

స్వధాదేవి స్తోత్రం (Swadha devi Stotram) స్వధోచ్చారణమాత్రేణ తీర్ధస్నాయీభవేన్నరః ı ముచ్యతే సర్వపాపేభ్యో వాజపేయ ఫలంలభేత్ ıı స్వధా స్వధా స్వధేత్యేవం యది వారత్రయం స్మరేత్ ı శ్రాద్దస్య ఫలమాప్నోతి తర్పణస్య జిలైరపి ıı శ్రాద్దకాలే స్వధా స్తోత్రం యః శృణోతి...

Sri Subrahmanya Shatka Stotram

శ్రీ సుబ్రమణ్య షట్కస్తోత్రం (Sri Subrahmanya Shakta Stotram) ఓం శరణాగత మాధుర మాతిజితం కరుణాకర కామిత కామహతం శరకానన సంభవ చారురుచె పరిపాలయ తారక మారకమాం ౹౹1౹౹ హరసార సముద్భవ హైమవని కరపల్లవ లాలిత కమ్రతనో మురవైరి విరించి ముదంబునిదే...

Sri Rajamathangyai stotram

శ్రీ రాజమాతంగీశ్వరీ పాపపరిహార స్తోత్రం శంకర సంగిని కింకర పోషిణి శిక్షిత దైవత శత్రుశతే శారద నిర్మల శీత కరాంకుర రంజిత జత్నకిరీటయుతే| పర్వతనందిని పంకజ గంధిని సన్నుత కామితకల్పలతే పాలయమామిహ పాపవినాశినిపాదనతామర పాలనుతే ||౧|| మ్రుగమదకల్పిత చిత్రకచిత్రిత చంద్రకలోజ్వల ఫాలయుతే...

Sri Swetharka Ganapathi Stotram

శ్రీ శ్వేతార్క గణపతి స్తోత్రం (Sri Swetharka ganapathi Stotram) ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే శ్వేతార్క మూల నివాసాయ వాసుదేవ ప్రియాయ, దక్షప్రజాపతి రక్షకాయ, సూర్యవరదాయ కుమార గురవే సురాసువందితాయ, సర్వభూషనాయ శశాంక శేఖరాయ, సర్వమాలాలంకృత దేహాయ, ధర్మధ్వజాయ...

More Reading

Post navigation

error: Content is protected !!