Home » Stotras » Sri Vamana Stotram
vamana stotram

Sri Vamana Stotram

శ్రీ వామన స్తోత్రం (Sri Vamana Stotram)

అదితిరువాచ ||

యజ్ఞేశ యజ్ఞపురుషాచ్యుత తీర్థపాద
తీర్థశ్రవశ్శ్రవణ మంగళనామధేయ |
ఆపన్నలోకవృజినోపశమోదాఽఽద్య శం నః
కృధీశ భగవన్నసి దీననాథః || ౧ ||

విశ్వాయ విశ్వభవన స్థితి సంయమాయ
స్వైరం గృహీత పురుశక్తి గుణాయ భూమ్నే |
స్వస్థాయ శశ్వదుప బృంహిత వూర్ణబోధ
వ్యాపాదితాత్మ తమసే హరయే నమస్తే || ౨ ||

ఆయుః పరం వపురభీష్టమతుల్యలక్ష్మీ
ర్ద్యౌభూరసాస్సకలయోగగుణాస్త్రివర్గః |
జ్ఞానం చ కేవలమనంత భవంతి తుష్టా
త్త్వత్తో నృణాం కిము సపత్నజయాదిరాశీః || ౩ ||

ఇతి శ్రీమద్భాగవతే శ్రీ వామన స్తోత్రం |

Shivalinga Abhisheka Benefits

శివాభిషేక ఫలములు (Shiva linga Abhisheka Benefits) గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము,...

Sri Bala Shanti Stotram

శ్రీ బాలా శాంతి స్తోత్రం (Sri Bala Shanti Stotram) శ్రీ భైరవ ఉవాచ జయ దేవి జగద్ధాత్రి జయ పాపౌఘహారిణి, జయ దుఃఖప్రశమని శాంతిర్భవ మమార్చనే  ll 1 ll శ్రీబాలే పరమేశాని జయ కల్పాంతకారిణి, జయ సర్వవిపత్తిఘ్నే శాంతిర్భవ...

Sri Venkateshwara Stotram

శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రం (Sri Venkateshwara Stotram) కమలాకుచ చూచుక కుంకమతో నియతారుణి తాతుల నీలతనో | కమలాయత లోచన లోకపతే విజయీభవ వేంకట శైలపతే || 1 || సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే ప్రముఖా ఖిలదైవత మౌళిమణే |...

Vishnu Kruta Shakti Stavam

విష్ణు కృత శక్తి స్తవం (Vishnu Kruta Shakti Stavam) నమో దేవి మహామాయే సృష్టి సంహార కారిణి| అనాదినిధనే చండి భుక్తి ముక్తి ప్రదే శివే || నతే రూపం విజానామి సగుణం నిర్గుణం తథా| చరితాని కుతో దేవి సంఖ్యాతీతాని...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!