Home » Sri Subramanya Swamy » Sri Skandamatha Dwadasa Nama Stotram

Sri Skandamatha Dwadasa Nama Stotram

శ్రీ స్కంద మాతా ద్వాదశ నామ స్తోత్రం (Sri Skandamatha Dwadasa Nama Stotram)

ప్రధమం స్కందమాతా చ, ద్వితీయం పద్మాసనీం
తృతీయం ధవళవర్ణాంశ్చ, చతుర్ధం సింహావాహినీం
పంచమం అభయముద్రాంశ్చ , షష్టం మోక్షదాయినీం
సప్తమం విశుద్ధ చక్రస్తాం, అష్టమం త్రిలోచయనీం
నవమం విద్యాప్రదాత్రీంశ్చ, దశమం క్షీరాన్నప్రియాం
ఏకాదశంఆరోగ్య ప్రదాత్రీంశ్చ, ద్వాదశంఅరుణాంబరాం

ఇతి శ్రీ స్కంద మాతా ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం

Sri Hanuman Kavacham

శ్రీ హనుమాన్ కవచం (Sri Hanuman Kavacham) శ్రీ రామచంద్ర ఉవాచ హనుమాన్ పూర్వతః పాతు దక్షిణే పవనాత్మజః | అధస్తు విష్ణు భక్తస్తు పాతు మధ్యం చ పావనిః || లంకా విదాహకః పాతు సర్వాపద్భ్యో నిరంతరం | సుగ్రీవ...

Sri Shodashi Mahavidya

శ్రీ షోడశీ దేవి (Sri Shodashi Mahavidya) Shodasi (Tripura Sundari Devi) Jayanti is celebrated in the month of Margharisa and day of Powrnima margashirsha month as Chandra manam. శ్రీ షోడశీ దేవి...

Sri Yantra Pooja Vidhan in Hindi

श्री यन्त्र पूजन विधान : ( “प्रपञ्चसार तन्त्र”, “श्रीविद्यार्णव तन्त्र” एवं “शारदातिलक तन्त्र” के आधार पर ) विनियोगः- ॐ हिरण्य – वर्णामित्यादि-पञ्चदशर्चस्य श्रीसूक्तस्याद्यायाः ऋचः श्री ऋषिः तां म आवहेति चतुर्दशानामृचां...

Manidweepa Varnana Stotram

మణిద్వీప వర్ణన (Manidweepa Varnana) మహా శక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రం రూపిణి మన మనస్సుల లో కొలువై ఉంది || 1 || సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలబగు...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!