Home » Ashtakam » Sri Dhanvantari Ashtakam

Sri Dhanvantari Ashtakam

శ్రీ ధన్వంతరి అష్టకం (Sri Dhanvantari Ashtakam)

ఆదిత్యాన్తః స్థితం విష్ణుం శంఖచక్రగదాధరమ్‌
దైత్యారిం సుమన స్సేవ్యం వన్దే ధన్వన్తరిం హరిమ్‌ || 1 ||

మధ్నన్తం క్షీరధిం దేవైః వహన్తం మందరం గిరిమ్‌
ఆవిర్భూతం సుధావల్గ్యా వన్దే ధన్వన్తరిం హరిమ్‌ || 2 ||

కిరీటతులసీమాలాకౌస్తుభాది విభూషితమ్‌
పశ్యన్తం సస్మితం దేవాన్‌ వన్దే ధన్వన్తరిం హరిమ్‌. || 3 ||

పీయూషకలశీహస్తం జలూకా విలసత్మరం
నానౌషధీపరిగతం వన్దే ధన్వన్తరిం హరిమ్‌. || 4 ||

పీయూషహరణోద్యుక్తాన్‌ దైత్యాన్‌ నిర్జిత్య తత్‌క్షణాత్‌
గోపాయమాన మమృతం వన్దే ధన్వన్తరిం హరిమ్‌ || 5 ||

మోహినీరూపమాస్థాయ మోహయిత్వా దితే స్సుతాన్‌
ఆశయన్తం సుధాం దేవాన్‌ వన్దే ధన్వన్తరిం హరిమ్‌ || 6 ||

మాయయా దేవపక్షస్థం రాహుం విజ్ఞాయ తచ్చిరః
నికృత్తవన్తం చక్రేణ వన్దే ధన్వన్తరిం హరిమ్‌ || 7 ||

ఆరోగ్యం దీర్హమాయుష్యం బలం తేజో ధియం శ్రియమ్‌
స్వభక్తేభ్యోనుగృహ్హన్తం వనే ధన్వన్తరిం హరిమ్‌ || 8 ||

ధన్వన్తరేరిదం స్తోత్రం భక్త్యా నిత్యం పఠన్తి యే
అనారోగ్యం న తేషాం స్యాత్‌ సుఖం జీవన్తి తే చిరమ్‌

ఇతి శ్రీ ధన్వన్తర్యష్టకం సంపూర్ణమ్‌

జెషధమును సేవించునపుడు పఠింపవలసిన శ్లోకములు

అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాత్‌
నశ్యన్తి సకలా రోగా సత్యం సత్యం వదామ్యహమ్‌.
శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే
జెషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిః .
ధన్వన్తరిం గరుత్మంతం ఫణిరాజం చ కౌస్తుభం
అశ్వత్థం సింధురాజం చ స్మరేత్‌ బెషధ సేవనే ॥

Sri Surya Ashtakam

శ్రీ సూర్య అష్టకం (Sri Surya Ashtakam) ॥ శ్రీ గణేశాయ నమః ॥ సాంబ ఉవాచ ॥ ఆదిదేవం నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర । దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే || 1 || సప్తాశ్వరథమారూఢం ప్రచణ్డం కశ్యపాత్మజమ్...

Sri Durga Apadudhara Ashtakam

శ్రీ దుర్గా ఆపదుద్ధారాష్టకం (Sri Durga Apadudhara ashtakam) నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే | నమస్తే జగద్వంద్యపాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౧ || నమస్తే జగచ్చింత్యమానస్వరూపే నమస్తే మహాయోగివిజ్ఞానరూపే | నమస్తే...

Sri Mahalakshmi Ashtakam

మహాలక్ష్మి అష్టకం నమస్తే‌స్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే | శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌స్తు తే || 1 || నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి | సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 2 || సర్వఙ్ఞే సర్వవరదే...

Kashi Viswanatha Ashtakam

కాశీ విశ్వనాథ అష్టకం (Kashi Viswanatha Ashtakam) గంగా తరంగ రమనీయ జఠా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణశీ పురపతిం భజ విశ్వనాథం. || 1 || వాచామ గోచర మనీక గుణ స్వరూపం...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!