దేవి భాగవతాంతర్గత శ్రీ గాయత్రి దేవీ స్తోత్రం (Sri Gayatri Devi Stotram) నారద ఉవాచ భక్తానుకంపిన్సర్వజ్ఞ హృదయం పాపనాశనమ్ । గాయత్ర్యాః కథితం తస్మాద్గాయత్ర్యాస్తోత్రమీరయ । 1 । శ్రీ నారాయణ ఉవాచ ఆదిశక్తి జగన్మాత ర్భక్తానుగ్రహకారిణి | సర్వత్ర వ్యాప్తికే నంతే త్రిసంధ్యే తే నమోస్తు తే || 2 || త్వమేవ సంధ్యా గాయత్రీ సావిత్రీ చ సరస్వతీ | బ్రాహ్మీ చ వైష్ణవీ రౌద్రీ రక్తా శ్వేతా సితేతరా || 3... Read More
