శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళి (Sri Gayatri Ashtottaram Shatanamavali)

 1. ఓం తరుణాదిత్య సఙ్కాశాయై నమః
 2. ఓం సహస్రనయనోజ్జ్వలాయై నమః
 3. ఓం విచిత్ర మాల్యాభరణాయై నమః
 4. ఓం తుహినాచల వాసిన్యై నమః
 5. ఓం వరదాభయ హస్తాబ్జాయై నమః
 6. ఓం రేవాతీర నివాసిన్యై నమః
 7. ఓం ప్రణిత్యయ విశేషఙ్ఞాయై నమః
 8. ఓం యన్త్రాకృత విరాజితాయై నమః
 9. ఓం భద్రపాదప్రియాయై నమః
 10. ఓం గోవిన్దపదగామిన్యై నమః || 10 ||
 11. ఓం దేవర్షిగణ సన్తుస్త్యాయై నమః
 12. ఓం వనమాలా విభూషితాయై నమః
 13. ఓం స్యన్దనోత్తమ సంస్థానాయై నమః
 14. ఓం ధీరజీమూత నిస్వనాయై నమః
 15. ఓం మత్తమాతఙ్గ గమనాయై నమః
 16. ఓం హిరణ్యకమలాసనాయై నమః
 17. ఓం ధీజనాధార నిరతాయై నమః
 18. ఓం యోగిన్యై నమః
 19. ఓం యోగధారిణ్యై నమః
 20. ఓం నటనాట్యైక నిరతాయై నమః || 20 ||
 21. ఓం ప్రాణవాద్యక్షరాత్మికాయై నమః
 22. ఓం చోరచారక్రియాసక్తాయై నమః
 23. ఓం దారిద్ర్యచ్ఛేదకారిణ్యై నమః
 24. ఓం యాదవేన్ద్ర కులోద్భూతాయై నమః
 25. ఓం తురీయపథగామిన్యై నమః
 26. ఓం గాయత్ర్యై నమః
 27. ఓం గోమత్యై నమః
 28. ఓం గఙ్గాయై నమః
 29. ఓం గౌతమ్యై నమః
 30. ఓం గరుడాసనాయై నమః || 30 ||
 31. ఓం గేయగానప్రియాయై నమః
 32. ఓం గౌర్యై నమః
 33. ఓం గోవిన్దపద పూజితాయై నమః
 34. ఓం గన్ధర్వ నగరాకారాయై నమః
 35. ఓం గౌరవర్ణాయై నమః
 36. ఓం గణేశ్వర్యై నమః
 37. ఓం గుణాశ్రయాయై నమః
 38. ఓం గుణవత్యై నమః
 39. ఓం గహ్వర్యై నమః
 40. ఓం గణపూజితాయై నమః || 40 ||
 41. ఓం గుణత్రయ సమాయుక్తాయై నమః
 42. ఓం గుణత్రయ వివర్జితాయై నమః
 43. ఓం గుహావాసాయై నమః
 44. ఓం గుణాధారాయై నమః
 45. ఓం గుహ్యాయై నమః
 46. ఓం గన్ధర్వరూపిణ్యై నమః
 47. ఓం గార్గ్య ప్రియాయై నమః
 48. ఓం గురుపదాయై నమః
 49. ఓం గుహ్యలిఙ్గాఙ్గ ధారిన్యై నమః
 50. ఓం సావిత్ర్యై నమః || 50 ||
 51. ఓం సూర్యతనయాయై నమః
 52. ఓం సుషుమ్నాడి భేదిన్యై నమః
 53. ఓం సుప్రకాశాయై నమః
 54. ఓం సుఖాసీనాయై నమః
 55. ఓం సుమత్యై నమః
 56. ఓం సురపూజితాయై నమః
 57. ఓం సుషుప్త వ్యవస్థాయై నమః
 58. ఓం సుదత్యై నమః
 59. ఓం సున్దర్యై నమః
 60. ఓం సాగరామ్బరాయై నమః || 60 ||
 61. ఓం సుధాంశుబిమ్బవదనాయై నమః
 62. ఓం సుస్తన్యై నమః
 63. ఓం సువిలోచనాయై నమః
 64. ఓం సీతాయై నమః
 65. ఓం సర్వాశ్రయాయై నమః
 66. ఓం సన్ధ్యాయై నమః
 67. ఓం సుఫలాయై నమః
 68. ఓం సుఖదాయిన్యై నమః
 69. ఓం సుభ్రువే నమః
 70. ఓం సువాసాయై నమః || 70 ||
 71. ఓం సుశ్రోణ్యై నమః
 72. ఓం సంసారార్ణవతారిణ్యై నమః
 73. ఓం సామగాన ప్రియాయై నమః
 74. ఓం సాధ్వ్యై నమః
 75. ఓం సర్వాభరణపూజితాయై నమః
 76. ఓం వైష్ణవ్యై నమః
 77. ఓం విమలాకారాయై నమః
 78. ఓం మహేన్ద్ర్యై నమః
 79. ఓం మన్త్రరూపిణ్యై నమః
 80. ఓం మహాలక్ష్మ్యై నమః || 80 ||
 81. ఓం మహాసిద్ధ్యై నమః
 82. ఓం మహామాయాయై నమః
 83. ఓం మహేశ్వర్యై నమః
 84. ఓం మోహిన్యై నమః
 85. ఓం మధుసూదన చోదితాయై నమః
 86. ఓం మీనాక్ష్యై నమః
 87. ఓం మధురావాసాయై నమః
 88. ఓం నాగేన్ద్ర తనయాయై నమః
 89. ఓం ఉమాయై నమః
 90. ఓం త్రివిక్రమ పదాక్రాన్తాయై నమః || 90 ||
 91. ఓం త్రిస్వర్గాయై నమః
 92. ఓం త్రిలోచనాయై నమః
 93. ఓం సూర్యమణ్డల మధ్యస్థాయై నమః
 94. ఓం చన్ద్రమణ్డల సంస్థితాయై నమః
 95. ఓం వహ్నిమణ్డల మధ్యస్థాయై నమః
 96. ఓం వాయుమణ్డల సంస్థితాయై నమః
 97. ఓం వ్యోమమణ్డల మధ్యస్థాయై నమః
 98. ఓం చక్రిణ్యై నమః
 99. ఓం చక్ర రూపిణ్యై నమః
 100. ఓం కాలచక్ర వితానస్థాయై నమః || 100 ||
 101. ఓం చన్ద్రమణ్డల దర్పణాయై నమః
 102. ఓం జ్యోత్స్నాతపానులిప్తాఙ్గ్యై నమః
 103. ఓం మహామారుత వీజితాయై నమః
 104. ఓం సర్వమన్త్రాశ్రయాయై నమః
 105. ఓం ధేనవే నమః
 106. ఓం పాపఘ్న్యై నమః
 107. ఓం పరమేశ్వర్యై నమః || 108 ||

ఇతి శ్రీ గాయత్రీ దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Related Posts

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

This function has been disabled for Sri Sri Sri Vasavi Kanyaka parameswari.

error: Content is protected !!