Home » Sri Gayathri Devi » Sri Gayathri Devi Ashtakam

Sri Gayathri Devi Ashtakam

శ్రీ గాయత్రీ అష్టకం (Sri Gayatri Ashtakam)

సుకల్యాణీం వాణీం సురమునివరైః పూజితపదాం శివ
మాద్యాం వంద్యాం త్రిభువన మయీం వేద జననీం పరాం
శక్తిం స్రష్టుం వివిధ విధిరూపగుణమయీమ్ భజేంబాం
గాయత్రీం పరమమృతమానంద జననీమ్ || 1 ||
విశుద్ధాం సత్వాస్థామఖిల దుఃఖ దోష నిర్హరణీమ్
నిరాకారం సారాం సువిమల తపోమూర్తిమతులాం
జగజ్వేష్ఠా శ్రేష్ఠా మసురసుర పూజ్యాం శ్రుతినుతాం
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీం || 2 ||
తపో నిష్ఠామభీష్టామంబ జనమత సంతాపశమనీమ్
దయామూర్తిం స్పూర్తిం యతియతి ప్రసాదైక సులభామ్
వరేణ్యాం పుణ్యాం తాం నిఖిల భవబంధాపహరణీమ్
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ || 3 ||
సదారాధ్యాం సాధ్యాం సుమతిమతి విస్తార కరణీమ్
విశోకామాలోకాం హృదయగతమోహాంధ హరణీమ్
పరాం దివ్యాం భవ్యామగమ భవసింధ్వేక తరణీమ్
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ || 4 ||
అజాం ద్వైతా త్రైతాం త్రివిధగుణరూపాం సువిమలామ్
తమోహంత్రీం తంతుం శ్రుతిమధురనాదాం రసమయిమ్
మహా మాన్యాం ధన్యాం సతత కరుణశీల విభవామ్
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ || 5 ||
జగద్ధాత్రీ పాత్రీం సకల భావ సంసారకరణీమ్
సువీరాం ధీరాం తాం సువిమల తపోరాశి సరణీమ్
అనేకామేకాం వైత్రయ జగదదిష్ఠాన పదవీమ్
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ || 6 ||
ప్రబుద్ధాం బుద్ధాం తాం స్వజనయతి జాడ్యాపహరణీమ్
హిరణ్యాం గుణ్యాం తాం సుకవిజనగీతాం సునిపుణామ్
సువిద్యా నిరవద్యాం కథగుణగాథాం భగవతీమ్
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ || 7 ||
అనంతాం శాంతాం యాం భజిత బుధవృంద శృతిమయీమ్
సుగేయాం ధ్యేయాం యాం స్మరతి హృదినిత్యం సురపతిః
సదా భక్త్యా శక్త్యా ప్రణతి యతిభిః ప్రీతివశగః
భజేంబాం గాయత్రీం పరమమృతమానంద జననీమ్ || 8 ||
ఇతి శ్రీ గాయత్రీ దేవీ అష్టకం సంపూర్ణం

Sri Subrahmanya Manasa Puja

శ్రీ సుబ్రహ్మణ్య మానస పూజ (Sri Subrahmanya Manasa Puja) శ్రీమన్మేరుధరాధరాధిప మహాసౌభాగ్యసంశోభితే మన్దారద్రుమవాటికాపరివృతే శ్రీస్కన్దశైలేమలే సౌధే హాటకనిర్మితే మణిమయే సన్మణ్టపాభ్యన్తరే బ్రహ్మానన్దఘనం గుహాఖ్యమనఘం సింహాసనం చిన్తయే ॥ ౧॥ మదనాయుతలావణ్యం నవ్యారుణశతారుణం నీలజీమూతచికురం అర్ధేన్దు సదృశాలికం ॥ ౨॥ పుణ్డరీకవిశాలాక్షం...

Sri Datta Panjara Stotram

శ్రీ దత్త పంజర స్తోత్రం (Sri Datta Panjara Stotram) ఓం నమో భగవతే దత్తత్రేయాయ, మహాగంభీరాయ, వైకుంట వాసాయ శంఖచక్రగాధాత్రి శూల ధారిణే, వేణునాదాయ, దుష్టసంహారకాయ, శిష్టపరిపాలకాయ, నారాయణాస్త్రధారిణే, చిద్రూపాయ, ప్రజ్ఞాన బ్రహ్మమహా వాక్యాయ, సకలోకైక సన్నుతాయ, సచ్చిదానందాయ, సకలలోక...

Sri Karthaveeryarjuna Mantram

Sri Karthaveeryarjuna Mantram ఓం కార్తవీర్యార్జునో నమః రాజ బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే Om Karthaveeryarjuno nama Raja baahu sahasravan Thasya smarana mathrena Gatham nashtam cha labhyathe. ఇంట్లో ఏదైనా...

Sri Siddhi Lakshmi Stotram

శ్రీ సిద్ధిలక్ష్మీ స్తోత్రం (Sri Siddhi Lakshmi Stotram) ఓం అస్య శ్రీసిద్ధిలక్ష్మీస్తోత్రస్య హిరణ్యగర్భ ఋషిః, అనుష్టుప్ ఛన్దః, సిద్ధిలక్ష్మీర్దేవతా, మమ సమస్త దుఃఖక్లేశపీడాదారిద్ర్యవినాశార్థం సర్వలక్ష్మీప్రసన్నకరణార్థం మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ దేవతాప్రీత్యర్థం చ సిద్ధిలక్ష్మీస్తోత్రజపే వినియోగః । కరన్యాసః ఓం సిద్ధిలక్ష్మీ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!