Home » Dwadasa nama » Sri Dakshinamurthy Dwadasa Nama Stotram
dakshina murthy 12 names

Sri Dakshinamurthy Dwadasa Nama Stotram

శ్రీ దక్షిణామూర్తి ద్వాదశ నామ స్తోత్రం (Sri Dakshinamurthy Dwadasa Nama Stotram)

ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః

గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం
నిథయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః

ప్రథమం దక్షిణామూర్తి నామ
ద్వితీయం వీరాసనస్థితం
తృతీయం వటవృక్షనివాసంచ
చతుర్ధం సనకసనందనాదిసన్నుతం
పంచమం నిగమాగమనుతంచ
షష్ఠం బ్రహ్మజ్ఞానప్రదం
సప్తమం అక్షమాలాధరంశ్చ
అష్టమం చిన్ముద్రముద్రం
నవమం భవరోగభేషజంశ్చ
దశమంకైవల్యప్రదం
ఏకాదశం భాషాసూత్రప్రదంశ్చ
ద్వాదశం మేధార్ణవం

సర్వం శ్రీ మేధాదక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు

Sri Garuda Dwadasa Nama Stotram

శ్రీ గరుడ ద్వాదశ నామ స్తోత్రం (Sri Garuda Dwadasa nama Stotram) సుపర్ణం వైనతేయం చ నాగారిం నాగాభీషణం | జితాంతకం విషారిం చ అజితం విశ్వరూపిణం || గరుత్మంతం ఖగశ్రేష్ఠం తార్క్ష్యం కశ్యపనందనం | ద్వాదశైతాని నామాని గరుడస్య...

Sri Dakshinamurthy Navaratna Malika Stotram

శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలికా స్తోత్రం (Sri Dakshinamurthy Navaratna Malika Stotram) మూలేవటస్య మునిపుఙ్గవసేవ్యమానం ముద్రావిశేషముకులీకృతపాణిపద్మమ్ | మన్దస్మితం మధురవేష ముదారమాద్యం తేజస్తదస్తు హృది మే తరుణేన్దుచూడమ్ ॥ 1 ॥ శాన్తం శారదచన్ద్ర కాన్తి ధవళం చన్ద్రాభిరమాననం చన్ద్రార్కోపమ కాన్తికుణ్డలధరం...

Sri Lakshmi Dwadasa Namavali

శ్రీ లక్ష్మీ దేవీ ద్వాదశ నామావళి (Sri Lakshmi Dwadasa Namavali) శ్రీ దేవీ ప్రధమం నామ ద్వితీయం మమృతోద్భవా తృతీయం కమలాక్షీమచ చతుర్ధం లోకసుందరీం || పంచమం విష్ణు పత్నీచ షష్టం శ్రీవైష్ణవీ తధా వారాహి సప్తమం ప్రోక్తం అష్టమం...

Sri Kalaratri Dwadasa Nama Stotram

శ్రీ కాళరాత్రి ద్వాదశ నామ స్తోత్రం (Sri Kalaratri Dwadasa Nama Stotram) ప్రధమం కారమల రాత్రీ చ ద్వితీయం వ్యఘ్రవాహినీం తృతీయం శుభధాత్రీంశ్చ చతుర్ధం మృత్యురూపిణీమ్ పంచమం సహస్రారాంతస్తాం షష్టం నిధదాయినీం సప్తమం ఖడ్గదరాంశ్చ అష్టమం కల్పాంతకారిణీం నవమం అజ్ఞాన...

More Reading

Post navigation

error: Content is protected !!