Home » Dwadasa nama » Sri Kalaratri Dwadasa Nama Stotram

Sri Kalaratri Dwadasa Nama Stotram

శ్రీ కాళరాత్రి ద్వాదశ నామ స్తోత్రం (Sri Kalaratri Dwadasa Nama Stotram)

ప్రధమం కారమల రాత్రీ చ ద్వితీయం వ్యఘ్రవాహినీం
తృతీయం శుభధాత్రీంశ్చ చతుర్ధం మృత్యురూపిణీమ్
పంచమం సహస్రారాంతస్తాం షష్టం నిధదాయినీం
సప్తమం ఖడ్గదరాంశ్చ అష్టమం కల్పాంతకారిణీం
నవమం అజ్ఞాన భంజనీంశ్చ దశమం శత్రుభంజనీం
ఏకాదశం రాత్రి రూపం ద్వాదశం వృద్ధికారిణీం

ఇతి శ్రీ కాళరాత్రి ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం

Jaya Skanda Stotram

జయ స్కంధ స్తోత్రం (Jaya Skanda Stotram) జయ దేవేంద్రజాకాంత జయ మృత్యుంజయాత్మజ। జయ శైలేంద్రజా సూనో జయ శంభు గణావృతా।। జయ తారక దర్పఘ్న జయ విఘ్నేశ్వరానుజ। జయ దేవేంద్ర జామాతహ జయపంకజలోచన।। జయ శంకరసంభూత జయ పద్మాసనార్చిత। జయ...

Narada Rachitam Sri Krishna Stotram

శ్రీ కృష్ణస్తోత్రం (నారద రచితం) (Narada Rachitam Sri Krishna Stotram) వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససమ్ | సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరమ్ || 1 || రాధేశం రాధికాప్రాణవల్లభం వల్లవీసుతమ్ | రాధాసేవితపాదాబ్జం రాధావక్షఃస్థలస్థితమ్ || 2...

Gaurisastakam

గౌరీశాష్టకం (Gaurisastakam) జలభవ దుస్తరజలధిసుతరణం ధ్యేయం చిత్తే శివహరచరణమ్‌, అన్యోపాయం నహి నహి సత్యం, గేయం శంకర!శంకర!నిత్యమ్‌ || 1 || దారాపత్యం క్షేత్రం విత్తం దేహం గేహం సర్వమనిత్యమ్‌, ఇతి పరిభావయ సర్వమసారం, గర్భవికృత్యా స్వప్నవిచారమ్‌ || 2 ||...

Koti Somavaram Vratam

Koti Somavaram Vratam కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు. ఈ నెల 04.11.19 కోటి సోమవారము అయినది. ఈ సంవత్సరము కార్తీక సోమవారం రోజున కోటి సోమవారం పండుగ రావటం చాలా విశేషము. ఆ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!