Home » Stotras » Sri Brahmacharini Dwadasa Nama Stotram

Sri Brahmacharini Dwadasa Nama Stotram

శ్రీ బ్రహ్మచారిణి ద్వాదశ నామ స్తోత్రం (Sri Brahmacharini Dwadasa Nama Stotram)

ప్రధమం బ్రహ్మచారిణి నామ ద్వితీయం ఆశ్రమ వాసినీమ్
తృతీయం గౌర వర్ణా చ చతుర్ధo తపః చారిణీం
పంచమం శంకర ప్రియా చ షష్టం శాంతదాయినీం
సప్తమమ్ శుక్లాంబరామ్ చ అష్టమం దాక్షాయణీం
నవమం అపర్ణా చ దశమం కాలరూపిణీం
ఏకాదశం ఉమానామ ద్వాదశం పాద చారిణీం

ఇతి శ్రీ బ్రహ్మచారిణి ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం

Garbha Rakshambika Stotram

శౌనక మహర్షి విరచిత గర్భరక్షాంభికా స్తోత్రం (Garbha Rakshambika Stotram) శౌనక మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం  ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్ ప్రజా కర్తా, ప్రజా పతే ప్రగృహ్షీణివ బలిం చ ఇమం ఆపత్యాం రక్ష గర్భిణీం || 1 ||...

Sri Rama Navami Visistatha

శ్రీ రామనవమి విశిష్టత (Sri Rama Navami Visistatha) వసంత ఋతువు, చైత్ర మాసం, పునర్వసు నక్షత్రం, నవమి తిధి నాడు జన్మించాడు. వసంతం: “తస్య దేవా వసంత శిరః గ్రీష్మఓ దక్షిణ పక్ష:” అంటుంది వేదం. సర్వస్య గాత్రస్య శిరః ప్రదానం...

Yamashtakam

యమాష్టకం (Yamashtakam) తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరః పురా | ధర్మాంశం యం సుతం ప్రాప ధర్మరాజం నమామ్యహం || 1 || సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః | అతో యన్నామ శమనమితి తం ప్రణమామ్యహం || 2 || యేనాంతశ్చ...

Sankata Mochana Sri Hanuman Stotram

संकट मोचन हनुमान् स्तोत्रम् (Sankata Mochana Sri Hanuman Stotram) काहे विलम्ब करो अंजनी-सुत ,संकट बेगि में होहु सहाई ।। नहिं जप जोग न ध्यान करो ,तुम्हरे पद पंकज में सिर...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!